Webdunia - Bharat's app for daily news and videos

Install App

హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన శ్రీవారి టిక్కెట్లు

Webdunia
శుక్రవారం, 24 డిశెంబరు 2021 (17:38 IST)
జనవరి నెల కోటాకు సంబంధించి శ్రీవారి దర్శన టిక్కెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం శుక్రవారం విడుదల చేసింది. ఈ టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి. శుక్రవారం ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో ఈ టిక్కెట్లను విక్రయానికి 4.60 లక్షల టిక్కెట్లను ఉంచింది. ఈ టిక్కెట్లు కేవలం 60 నిమిషాల్లో ఖాళీ అయ్యాయి. ఇవన్నీ ప్రత్యేక దర్శన టిక్కెట్లు కావడం గమనార్హం. 
 
ఇకపోతే, జనవరి నెలకు సంబంధించి సర్వదర్శనం టిక్కెట్లు ఇంకా విడుదల చేయాల్సివుంది. జనవరి నలకు సంబంధించి వసతి గృహాల బుకింగ్స్‌ను ఈ నెల 27వ తేదీ ఉదయం 9 గంటలకు తితిదే విడుదల చేయనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Woman: పబ్‌లో 30 ఏళ్ల మహిళపై మాజీ ప్రేమికుడి దాడి.. ఏమైంది..?

హైదరాబాద్‌లో పిల్లల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు-11మంది అరెస్ట్

ఇకపై సీబీఎస్ఈ టెన్త్ పరీక్షలు యేడాదికి రెండుసార్లు!

జీవీ రెడ్డి రాజీనామా.. ఏపీ ఫైబర్ నెట్ ఎండీగా ప్రవీణ్ ఆదిత్య

సూడాన్‌లో ఘోర విమాన ప్రమాదం.. పది మంది మృత్యువాత

అన్నీ చూడండి

లేటెస్ట్

రాత్రి నిద్రించే ముందు మహిళలు ఇలా చేస్తున్నారా? బెడ్‌రూమ్‌లో?

24-02-2025 సోమవారం దినఫలితాలు - ఇతరుల విషయాల్లో జోక్యం తగదు...

23-02-2025 నుంచి 01-03-2025 వరకు మీ వార రాశి ఫలితాలు

23-02-2025 ఆదివారం దినఫలితాలు - మనోధైర్యంతో యత్నాలు సాగిస్తారు...

నేను రేయింబవళ్లు కష్టపడుతున్నా... కానీ నీకెలా విజయం వస్తుంది కాలపురుషా?

తర్వాతి కథనం
Show comments