Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి దర్శన ఆన్‌లైన్ టిక్కెట్లను రిలీజ్ చేసిన తితిదే

Webdunia
శుక్రవారం, 28 జనవరి 2022 (10:18 IST)
శ్రీవేంకటేశ్వర స్వామి దర్శన టిక్కెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) బోర్డు శుక్రవారం విడుదల చేసింది. ఉదయం 9 గంటలకు ప్రత్యేక దర్శన టిక్కెట్లను ఆన్‌లైన్‌లో ఉంచింది. ఆన్‌లైన్‌లో 300 రూపాయల శ్రీవారి దర్శన టిక్కెట్లను మాత్రమే విడుదల చేసింది. 
 
అయితే, వచ్చే నెల కోటాకు సంబంధించిన అన్ని టిక్కెట్లు ఆన్‌లైన్‌లో పెట్టిన కొన్ని క్షణాల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడు పోవడం గమనార్హం. అంటే కేవలం 40 నిమిషాల్లోనే అమ్ముడు పోయాయి. 
 
అలాగే, శనివారం ఉదయం 9 గంటలకు టైమ్ స్టాట్ సర్వదర్శన టిక్కెట్లను తితిదే విడుద చేయనుంది. సర్వదర్శనం టోకెన్లు రోజుకు 10 వేల చొప్పున ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా గత కొన్ని నెలలుగా తితిదే ఆన్‌లైన్‌లోనే ఈ టిక్కెట్లను విక్రయిస్తూ వస్తున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ ముఖంపై ద్రవం పోసిన వ్యక్తి

తెలంగాణలో రూ. 200 కోట్ల భారీ అవినీతి తిమింగలం నిఖేష్, ఏసీబి సోదాలు

విశాఖపట్నంలో జరిగిన కేబెల్ స్టార్ సీజన్ 3 విజేతలను ప్రకటించిన ఆర్ఆర్ కేబెల్

జనవరి నుంచి రాజధాని అమరావతి నిర్మాణ పనులు : మంత్రి నారాయణ

ప్రియుడితో ప్రేమకు నిరాకరించిన తల్లిదండ్రులు.. మనస్తాపంతో..

అన్నీ చూడండి

లేటెస్ట్

29-11-2024 శుక్రవారం ఫలితాలు - సంకల్పబలంతోనే కార్యం సిద్ధిస్తుంది...

అదృష్టం ఈ రాశుల వారికే.. 2025 శుక్ర గ్రహ అనుకూలంతో..?

మేష రాశిఫలం 2025 - ప్రేమ జీవితం ఎలా వుంటుంది?

2025: వృశ్చిక రాశి కుటుంబ జీవితం ఎలా వుంటుంది? ఆకుపచ్చ మొక్కలను?

28-11-2024 గురువారం ఫలితాలు - దైవదీక్షలు స్వీకరిస్తారు...

తర్వాతి కథనం
Show comments