Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఏకాంతంగానే నిర్వహిస్తాం: టిటిడి ఛైర్మన్

Webdunia
శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (23:19 IST)
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్వాలను ఏకాంతంగానే నిర్వహిస్తామని టిటిడి వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమలలోని అన్నమయ్యభవన్ లో మీడియాతో టిటిడి ఛైర్మన్ మాట్లాడారు. కరోనా ఉదృతి నేపథ్యంలో రాబోవు రెండు మూడు నెలలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసిందని.. క్రమంలో అక్టోబర్ నెలలో జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగానే  నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
 
తిరుమలలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పరిమిత సంఖ్యలోనే భక్తులకు స్వామివారి దర్సనం కల్పిస్తున్నామని తెలిపారు మరో వారంరోజుల్లో ఆన్లైన్ ద్వారా సర్వదర్సనం టోకెన్ల ప్రక్రియ కూడా ప్రారంభిస్తున్నామన్నారు. ప్రస్తుతం ఉన్న సర్వర్లు డేటా స్పీడ్ అందుకోలేకపోతున్నాయన్నారు.
 
అందుకోసం జియో వాళ్ళతో సంప్రదింపులు జరిపామని.. త్వరలోనే సర్వదర్సన టోకెన్లను భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ - ఉప్పందించిన స్థానికులు.. టెక్కీల అరెస్టు

ఏపీలో వచ్చే మూడు రోజులపాటు వర్షాలు

అర్థంకాని చదువు చదవలేక చావే దిక్కైంది.. సూసైడ్ లేఖలోని ప్రతి అక్షరం ఓ కన్నీటి చుక్క..

యెమెన్‌లో ఘోర విషాదం.. 68 మంది అక్రమ వలసదారుల జలసమాధి

భార్య కాపురానికి రాలేదని నిప్పంటించుకున్న భర్త....

అన్నీ చూడండి

లేటెస్ట్

Pindi Deepam: శ్రావణ శనివారం శ్రీవారిని పూజిస్తే.. పిండి దీపం వెలిగిస్తే?

భయాన్ని పోగొట్టే భగవంతుని శ్లోకాలు

తోరాన్ని కట్టుకున్నవారు ఎన్ని రోజులు ఉంచుకోవాలి?

01-08-2025 శుక్రవారం దినఫలితాలు - ఊహించని ఖర్చులు చికాకుపరుస్తాయి....

సముద్రపు తెల్ల గవ్వలు ఇంట్లో పెట్టుకోవచ్చా?

తర్వాతి కథనం
Show comments