Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకుంఠ ఏకాదశికి తిరుమల రావద్దండి... వస్తే మీ ఇష్టం...

వైకుంఠ ఏకాదశి, ద్వాదశికి ఇప్పటికే టిటిడి టిక్కెట్లను విడుదల చేసేసింది. ముందుగానే ఆన్‌లైన్‌లో వైకుంఠ ద్వాదశి దర్శనం కోసం 10 వేల టిక్కెట్లను విడుదల చేయడంతో కొద్దిసేపటికే అయిపోయాయ్. ఆన్లైన్‌లో పెట్టడమే ఆ

Webdunia
శనివారం, 25 నవంబరు 2017 (19:09 IST)
వైకుంఠ ఏకాదశి, ద్వాదశికి ఇప్పటికే టిటిడి టిక్కెట్లను విడుదల చేసేసింది. ముందుగానే ఆన్‌లైన్‌లో వైకుంఠ ద్వాదశి దర్శనం కోసం 10 వేల టిక్కెట్లను విడుదల చేయడంతో కొద్దిసేపటికే అయిపోయాయ్. ఆన్లైన్‌లో పెట్టడమే ఆలస్యం ఆధార్ కార్డుల జిరాక్స్‌లను జతచేసి ఆన్‌లైన్‌లో కొనేశారు. హాట్ కేక్ లా టిక్కెట్లు అమ్ముడుపోయాయి. 
 
ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో టిటిడి వెబ్‌సైట్ టిటిడి ఆర్గ్‌లో టిక్కెట్లను విడుదల చేశారు. కొద్దిసేపటికే భక్తులు అన్ని టిక్కెట్లను కొనేశారు. ద్వాదశి రోజు శ్రీవారిని దర్శించుకుంటే మంచిదన్నది భక్తుల నమ్మకం. అందుకే వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజున ప్రతి సంవత్సరం రద్దీ ఎక్కువగా ఉంటుంది. నూతన సంవత్సరం రోజే వైకుంఠ ఏకాదశి, ద్వాదశిలు జరుగుతాయి.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

05-05 - 2024 నుంచి 11-05-2024 వరకు ఫలితాలు మీ వార రాశిఫలాలు

04-05-202 శనివారం దినఫలాలు - సోదరీ, సోదరులతో ఏకీభావం కుదరదు...

గురు గోచారం.. చతుర్‌గ్రాహి యోగం.. ఈ రాశులకు యోగం..

03-05-2024 శుక్రవారం దినఫలాలు - రావలసిన ధనం చేతికందుతుంది...

మే 1న గురు పరివర్తనం 12 రాశుల వారికి లాభం.. ఫలితాలేంటి?

తర్వాతి కథనం
Show comments