శ్రీవారి భక్తులకు శుభవార్త..

Webdunia
బుధవారం, 27 నవంబరు 2019 (11:23 IST)
తిరుమలలో ప్రస్తుతం  వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినం రోజులోనే భక్తులును వైకుంఠ ద్వారం ద్వారా  శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్నారు. వైకుంఠం ద్వారం గుండా స్వామి వారిని దర్శిచుకోవాలని భక్తులు కోరుకుంటారు. అయితే భక్తులు రద్దీని దృష్టిలో పెట్టుకొని 10 రోజులు పాటు వైకుంఠ ద్వార మహోత్సవం పేరుతో ద్వారాలును తెరవాలని టీటీడీ భావిస్తోంది. 
 
 
10 రోజులు పాటు వైకుంఠ ద్వారాలు గుండా భక్తులను అనుమతించేందుకు ఆగమ సలహామండలి కూడా ఆమోదం తెలిపింది. ఇక పాలకమండలి ఆమోదం పొందితే ఈ ఏడాది నుంచే నూతన విధానం అమలులోకి రానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సంక్రాంతి కోడిపందెం.. రూ.1.53 కోట్లు గెలుచుకున్న గుడివాడ వాసి

బ్యాకేజీ కంటెయిన్‌ను లాగేసుకున్న ఎయిరిండియా ఫ్లైట్ ఇంజిన్

స్వగ్రామంలో సంక్రాంతి సంబరాలు.. కుటుంబంతో పాల్గొన్న సీఎం చంద్రబాబు

మహిళా ఐఏఎస్ అధికారులను కించపరిచిన వారిపై కఠిన చర్యలు : పొన్నం ప్రభాకర్

జగనన్న ప్రభుత్వం వస్తే రప్పా రప్పా నరికేస్తాం.. ఇంటి పునాదులు కూడా లేకుండా పెకలిస్తాం...

అన్నీ చూడండి

లేటెస్ట్

భోగి పండుగ రోజున వేరు శెనగలు, మొక్కజొన్న, నువ్వులు, బెల్లం మంటల్లో సమర్పిస్తే..?

13-01-2026 మంగళవారం ఫలితాలు - రుణ సమస్యలు ఆందోళన కలిగిస్తాయి..

2026లో రాశుల వారీగా ఫలితాలు- పరిహారాలు క్లుప్తంగా...

Makar Sankranti 2026 astrology: సంక్రాంతి రోజున రాజయోగం.. ఈ రాశులకు అదృష్టం

భోగి, మకర సంక్రాంతి, కనుమలకు ప్రత్యేకంగా ఏమి చేస్తారు?

తర్వాతి కథనం
Show comments