దైవమిచ్చింది పోదు, మానవుడిచ్చింది నిలవదు... సాయిబాబా సూక్తులు..

1. నాపై నీ దృష్టి నిలుపు. నీ పైన నా దృష్టి నిలుపుతాను. 2. గురువును సంపూర్ణంగా.. అంటే అన్నింటీకీ, అన్ని కాలాల్లోను, పరిస్థితుల్లోను నమ్ముకో, అదే అసలైన సాధన. 3. గురువే అన్ని దైవాలున్నూ, సాధన చతుష్టయం, శాస్త్రషట్కం అక్కర్లేదు. గురువు యొక్క దృష్టే శిష్యు

Webdunia
గురువారం, 11 జనవరి 2018 (15:48 IST)
1. నాపై నీ దృష్టి నిలుపు. నీ పైన నా దృష్టి నిలుపుతాను.
2. గురువును సంపూర్ణంగా.. అంటే అన్నింటీకీ, అన్ని కాలాల్లోను, పరిస్థితుల్లోను నమ్ముకో, అదే అసలైన సాధన.
3. గురువే అన్ని దైవాలున్నూ, సాధన చతుష్టయం, శాస్త్రషట్కం అక్కర్లేదు. గురువు యొక్క దృష్టే శిష్యుడికి అన్నపానీయాలు.
4. నువ్వు నిశ్చలంగా కూర్చో, అవసరమైనదంతా నేను చేస్తాను. నేను నిన్ను చివరికంటా గమ్యం చేరుస్తాను.
5. నన్ను నమ్మిన వారిని ఎన్నడు పతనం కానివ్వను.
6. నా సమాధి నన్నాశ్రయించిన వారితో మాట్లాడుతుంది. వారి వెంటనే తిరుగుతుంది. నా సమాధి నుండి కూడా నేను నా కర్తవ్యం నిర్వహిస్తాను. నా నామం పలుకుతుంది. నా మట్టి సమాధానం చెబుతుంది.
7. పని చేయి, దేవుని నామం ఉచ్చరించు, సద్‌గ్రంధాలు చదువు. పోటీలు, వంతులు, కీచులాటలు మానితే దేవుడు కాపాడుతాడు.
8. నువ్వేం చేసినా సంపూర్ణంగా, క్షుణ్ణంగా చెయ్యి లేదా చెయ్యటానికి ఒప్పుకోకు.
9. స్వల్పంగా తిను, రుచులకు పోవద్దు. ఒకటిరెండు రకాల పదార్థాలతో తృప్తిచెందు.
10. దైవమిచ్చింది పోదు, మానవుడిచ్చింది నిలవదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అనంతపురం హాస్టల్‌లో 19ఏళ్ల డిగ్రీ విద్యార్థిని అనుమానస్పద మృతి

మూడేళ్లలో ఆ మహిలపై 600 మంది అత్యాచారం చేశారు...

ఇంకెంత కాలం ఆంధ్రోళ్లు కారణం అంటారు, దేశంలో అంతా అలా అనుకుంటే?: పవన్ కల్యాణ్

నన్ను బెదిరించడానికి మీరెవరు? తెలంగాణ ఎవరి జాగీరూ కాదు.. పవన్ వార్నింగ్ (video)

అనుమతి ఇవ్వకున్నా ధర్నా చేస్తాం.. కావాలంటే అరెస్టు చేసుకోండి : మమతా బెనర్జీ

అన్నీ చూడండి

లేటెస్ట్

02-06-2026 మంగళవారం ఫలితాలు - రుణసమస్యలు తొలగుతాయి

01-06-2026 సోమవారం ఫలితాలు - మీ కృషి నిదానంగా ఫలిస్తుంది...

01-06-2026 నుంచి 30-06-2026 వరకు మాస ఫలితాలు...

గురు చండాల యోగం, అధిగమించే మార్గాలు

31-05-2026 ఆదివారం ఫలితాలు - ఖర్చులు విపరీతం.. చేతిలో ధనం నిలవదు...

తర్వాతి కథనం
Show comments