పితృపక్షం మహాలయంతో పూర్తి.. ఇవి చేయాలి.. ఇవి చేయకూడదు..

సెల్వి
మంగళవారం, 17 సెప్టెంబరు 2024 (15:25 IST)
ఈ ఏడాది పితృపక్షం సెప్టెంబర్ 18వ తేదీ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌ 18వ తేదీ పితృపక్షం దినాలు ప్రారంభం అవుతాయి. అక్టోబర్‌ 2వ తేదీ మహాలయ అమావాస్యతో ముగియనుంది. ఈ సమయంలో పితృ దేవతలకు శ్రాద్ధం ఇవ్వడం ద్వారా వారి ఆశీర్వాదాన్ని పొందవచ్చు. 
 
ఈ సమయంలో శ్రాద్ధ కర్మలు నిర్వహించడం, కాకులు పిండ ప్రదానం, బ్రాహ్మణులకు భోజనాలు, వస్త్రదానం వంటివి చేస్తారు. ఇలా చేస్తే వంశాభివృద్ధి వుంటుంది. అడ్డంకులు తొలగిపోతాయి. పితృపక్షంలో పొరపాటున కూడా ఆహారంలో ఉల్లి, వెల్లుల్లిని తినకూడదు. 
 
మద్యం మంసానికి దూరంగా ఉండాలి. ఈ సమయంలో బ్రహ్మచర్యం పాటించాలి. ఇక పితృపక్షం అంటే పీడదినాలుగా పరిగణిస్తారు కాబట్టి కొత్త పనులు ప్రారంభించకూడదు. శుభకార్యాలు చేయకూడదు. కారు ఇల్లు వంటివి కొనుగోలు చేయకూడదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టెహ్రాన్‌పై బాంబుల వర్షం - సురక్షిత ప్రాంతాలకు భారతీయ విద్యార్థుల తరలింపు

ఇరాన్ అధ్యక్ష భవన్‌పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం

ప్రాజెక్ట్ షైన్ కింద పెద్దపల్లికి హెచ్‌సిసిబి చేయూత

కిలో టమోటా రూ. 4, కానీ మార్కెట్లో రూ. 15, ఏం చేద్దాం?

పెళ్లికి అడ్డు వస్తున్నాడనీ ప్రియుడుని హత్య చేసిన టీవీ నటి

అన్నీ చూడండి

లేటెస్ట్

అత్యాధునిక టెక్నాలజీతో అన్నప్రసాద సముదాయం, ఆధునిక వంటగది

01-03-2026 నుంచి 07-03-2026 వరకు వార రాశిఫలాలు - మేష రాశివారిదే పైచేయి...

01-03-2026 నుంచి 31-03-2026 వరకు మాస ఫలితాలు

TTD: రూ. 5,456 కోట్ల వార్షిక బడ్జెట్‌ను ఆమోదించిన టీటీడీ

28-02-2026 - శనివారం ఫలితాలు- మీ తప్పులు సరిదిద్దుకోవడం ఉత్తమం

తర్వాతి కథనం
Show comments