Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లికాని యువతులు కోరుకున్నది నెరవేరాలంటే మహాలక్ష్మికి ఇలా చేయాలి

Webdunia
గురువారం, 28 జనవరి 2021 (22:47 IST)
ధనలక్ష్మీ అనుగ్రహం కొంతమందికే ఎందుకు ఉంటుంది. అసలు శ్రీ మహాలక్ష్మీ అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి. చాలామంది రకరకాలుగా మహాలక్ష్మీని  ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు.
 
ఉసిరికాయంటే మహాలక్ష్మీకి ఎంతో ఇష్టం. శుక్రవారం సాయంత్రం ఒక్కరోజు లక్ష్మీదేవికి ఉసిరికాయ దీపాన్ని వెలిగిస్తే దీని ద్వారా మహాలక్ష్మీ అనుగ్రహం పొంది ఆర్థిక బాధలు తొలగిపోయి అప్పులు పూర్తిగా తీర్చుకుంటారు. దీనిని మానసిక ప్రశాంతత కలుగుతుంది. మహాలక్ష్మీ దేవికి ఉసిరికాయ దీపంతో హారతి ఇస్తే ఇంట్లో ఉన్న దరిద్రం పోతుంది.
 
అలాగే ఉసిరి కాయను శ్రీ చక్రానికి నైవేథ్యంగా పెట్టి తరువాత దాన్ని అందరికీ ప్రసాందంగా పంచితే లక్ష్మీ అనుగ్రహం పొంది ఇంట్లో సిరిసంపదలు కలుగుతాయి. ఉసిరికాయను పెళ్లి కాని యువతులు శుక్రవారం ముత్తయిదువులకు ఇస్తే వారు కోరుకున్నది నెరవేరుతుంది. ఉసిరికాయ గుజ్జును శ్రీ మహాలక్ష్మీకి నైవేద్యంగా పెట్టి తరువాత ఆ గుజ్జును ముతైదువులకు ఇవ్వాలి. ఇలా చేస్తే రావాలసిన బాకీలు వెంటనే వచ్చేస్తాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాత్‌ రూమ్‌కు తీసుకెళ్లి కుక్కను చంపేసిన ప్రయాణికురాలు

కూటమి ప్రభుత్వం నాపై కక్షకట్టింది ... న్యాయపరంగా ఎదుర్కొంటా : విడదల రజనీ

వైకాపాను ఖాళీ చేయడమే కూటమి లక్ష్యం : సోము వీర్రాజు

కుషాయిగూడలో చెత్తకుప్పలో పేలుడు.. కార్మికుడి మృతి (Video)

భార్యపై అనుమానం.. మూడున్నరేళ్ల బిడ్డను చంపేసిన టెక్కీ!!

అన్నీ చూడండి

లేటెస్ట్

Sheetala Saptami 2025: శీతల సప్తమి నాడు శీతల దేవిని ఎందుకు పూజిస్తారంటే?

21-03-2025 శుక్రవారం మీ రాశిఫలాలు : పిల్లల భవిష్యత్తుపై దృష్టి పెడతారు...

దేవుడు, ధర్మము ఎక్కడున్నాయయ్యా?

20-03-2025 గురువారం మీ రాశిఫలాలు : మీ సహనానికి పరీక్షా సమయం...

Ekakshi coconut: ఎంత కష్టపడి సంపాదించిన డబ్బు నిలవట్లేదా..? అప్పుకు ఏకాక్షి నారికేళంతో చెక్?

తర్వాతి కథనం
Show comments