శ్రీవారి భక్తుల కోసం టీటీడీ గోవిందా యాప్

Webdunia
శుక్రవారం, 9 డిశెంబరు 2022 (17:52 IST)
శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే.. ఇక భక్తులకు శ్రమ వుండదు. తిరుమలలో రూమ్ నుంచి దర్శనం వరకు యాప్‌లో బుక్ చేసుకోవచ్చు. శ్రీవారి భక్తులకు గోవిందా యాప్ చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. 
 
ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కూడా గోవింద యాప్‌లో పొందవచ్చు. ఇందుకోసం తేదీని ఎంపిక చేసుకుని స్లాట్ బుక్ చేసుకుని పేమెంట్ పూర్తి చేయాలి. ఇప్పటికే ఐదు లక్షల మందికి పైగా ఈ యాప్ సేవలను ఉపయోగించుకుంటున్నారు. ఏ రోజున ఎలాంటి గది కావాలో యాప్ చూసి బుక్ చేసుకోవచ్చు. 
 
ఇక టీటీడీ నిర్వహించే సేవ ఎలక్ట్రానిక్ డిప్ కోసం గోవింద యాప్‌లోనే సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు. అంతేగాకుండా తిరుమల శ్రీవారికి కానుకలు సమర్పించాలనుకునే వారికి యాప్‌లోనే హుండీ వుంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శవరాజకీయాలు చేస్తే ఇక జైలుశిక్షే... చట్టం చేసిన బీజేపీ పాలిత రాష్ట్రం

Sonu Sood: ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రయాణీకుల కోసం సోనూసూద్ ఏమన్నారంటే?

నిమ్మకాయను గాలి లోకి లేపుతూ మాజీ సర్పంచ్ క్షుద్రపూజ, వీడియో వైరల్

హైదరాబాద్ రోడ్డు ప్రమాదం - బీటెక్ విద్యార్థిని మృతి

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం : ఆరుగురు మృత్యువాత

అన్నీ చూడండి

లేటెస్ట్

కలలో ప్రియురాలు నవ్వుతూ మీ వెనుకే నడుస్తున్నట్లు కనిపిస్తే...?!!

తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం.. సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేత

Godess Lakshmi : మార్గశిర పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని ఇలా పూజిస్తే..?

04-12-2025 గురువారం ఫలితాలు - మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి...

జై గురుదత్త

తర్వాతి కథనం
Show comments