దేవునికి పూజలు ఏ ముఖంగా చేయాలో తెలుసా?

పూజ చేసేటప్పుడు ఏ ముఖాంగా పూజలు చేయాలంటే, ఇంటికి తూర్పు ముఖంగా కూర్చుని పూజ చేయాలి. అలాకాకుంటే ఉత్తర ముఖంగా కూర్చుని పూజలు చేయాలి. ఇంటిలో పడమర దక్షిణ ముఖంగా కూర్చుని పూజలు చేయకూడదని వాస్తు నిపుణులు అం

Webdunia
బుధవారం, 13 జూన్ 2018 (13:25 IST)
పూజ చేసేటప్పుడు ఏ ముఖాంగా పూజలు చేయాలంటే, ఇంటికి తూర్పు ముఖంగా కూర్చుని పూజ చేయాలి. అలాకాకుంటే ఉత్తర ముఖంగా కూర్చుని పూజలు చేయాలి. ఇంటిలో పడమర దక్షిణ ముఖంగా కూర్చుని పూజలు చేయకూడదని వాస్తు నిపుణులు అంటున్నారు.
 
అలాగే ఇంటి ఆవరణలో తూర్పు ఈశాన్యమున గాని, ఉత్తర ఈశాన్యమున గాని బోరు వేసుకోవచ్చును. తూర్పునగానీ, ఉత్తరమునగాని నీరు లభ్యము కానప్పుడు పడమరలో పంపు వేసుకోవచ్చును. ఇక నైరుతి ఇంటికి ద్వారం ఉండకూడదు. అది దక్షిణ నైరుతి అయినా, పడమర నైరుతి అయినా అక్కడ ద్వారం ఉండడం మంచిది కాదు. అలాకాకుంటే దక్షిణంలో గానీ దక్షిణ ఆగ్నేయంలో గానీ సింహ ద్వారాన్ని ఏర్పాటు చేసుకోవచ్చును. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మందుబాబులను నడిరోడ్డుపై నడిపిస్తూ మత్తు వదలగొట్టారు...

తెలంగాణ రాష్ట్రానికి మొదటి విలన్ కాంగ్రెస్ పార్టీ : హరీశ్ రావు ధ్వజం

అంధకారంలో వెనెజువెలా రాజధాని - మొబైల్ చార్జింగ్ కోసం బారులు

చాక్లెట్ ఆశ చూపించి ఏడేళ్ల బాలికపై అత్యాచారం

వెనెజువెలా అధ్యక్షుడి నిర్భంధం.. ఇక మీ వంతేనంటూ ప్రత్యర్థులకు ట్రంప్ హెచ్చరిక

అన్నీ చూడండి

లేటెస్ట్

Srivari Laddus: శ్రీవారి లడ్డూ విక్రయంలో కొత్త రికార్డు.. పెరిగిన నాణ్యత, రుచే కారణం

02-01-2026 శుక్రవారం ఫలితాలు - పనుల్లో ఒత్తిడి అధికం.. కీలకపత్రాలు జాగ్రత్త...

01-01-2026 గురువారం ఫలితాలు - పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు...

01-01-2026 నుంచి 31-01-2026 వరకు జనవరి మాస ఫలితాలు

ముక్కోటి ఏకాదశి: 5 కిలోమీటర్లు సాష్టాంగ నమస్కారం చేస్తూ వెళ్లిన దంపతులు (video)

తర్వాతి కథనం
Show comments