గోదావరి తల్లికి జగన్ ప్రత్యేక పూజలు (వీడియో)
ప్రజాసంకల్ప యాత్ర 187వ రోజులో భాగంగా ఈ రోజు పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు బైపాస్ సర్కిల్ నుంచి జగన్ తన పాదయాత్రను ప్రారంభించారు. మధ్యలో గోదావరి నదీ తీరానికి వెళ్లిన జగన్, గోదావరి తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. చూడండి వీడియో...
Publish Date: Tue, 12 Jun 2018 (20:55 IST)
Updated Date: Tue, 12 Jun 2018 (20:59 IST)