Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు పంచాంగం నవంబర్ 4, 2019, కార్తీక సోమవారం, అష్టమి రోజున..?

Webdunia
సోమవారం, 4 నవంబరు 2019 (09:19 IST)
వికారినామ సంవత్సరం కార్తీక సోమవారం, శుక్ల పక్షం
అష్టమి రోజున కాలభైరవునికి నువ్వుల నూనెతో దీపమెలిగిస్తే కార్యసిద్ధి.
తిథి - అష్టమి తెల్లవారి 4.57 వరకు తదుపరి నవమి
శ్రవణం రాత్రి 9.23 వరకు తదుపరి ధనిష్ఠ
శుభ సమయం - ఉదయం 9.30 నుంచి 10.00 తిరిగి సాయంత్రం 6.30 నుంచి 7.00
 
సూర్యోదయం -ఉదయం 06:04 గంటలు
సూర్యాస్తమయం - సాయంత్రం 05:26 గంటలు
వర్జ్యం - శేషం శేషం ఉదయం 7.05 గంటల వరకు 
దుర్ముహూర్తం - ఉదయం 06.02 గంటల నుంచి 07.33 గంటల వరకు 
 
అభిజిత్ ముహూర్తం - ఉదయం 11.42 గంటల నుంచి మధ్యాహ్నం 12.26 గంటల వరకు 
అమృత కాలం - సాయంత్రం 6.19 నుంచి 8.02 వరకు
 
రాహు కాలం - ఉదయం 7.30 నుంచి 9.00 వరకు
యమగండం - ఉదయం 10.30 నుంచి 12.00 వరకు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఐదేళ్ల కుమార్తెను కాటేసిన తండ్రి... మరణించేంత వరకు జైలుశిక్ష

చికెన్ అడిగిన కన్నబిడ్డలను కొట్టిన తల్లి.. కొడుకు మృతి.. ఎక్కడ?

జస్ట్ రూ. 500 కూపన్ కొనండి, రూ. 15 లక్షల ఇల్లు సొంతం చేసుకోండి, ఎక్కడ?

వామ్మో.. అంత ఆహారం వృధా అవుతుందా...

ముగిసిన నైరుతి రుతుపవన సీజన్ - కరువు ఛాయలు పరిచయం చేసి... చివరకు భారీ వర్షాలతో...

అన్నీ చూడండి

లేటెస్ట్

28-09-2025 నుంచి 04-10-2025 వరకు మీ వార రాశి ఫలితాలు

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. రోజుకోక వాహనంపై కనువిందు చేస్తున్న మలయప్ప స్వామి

Astrology 27-08-2025: శనివారం మీ రాశి ఫలితాలు.. రుణ ఒత్తిడి తొలగుతుంది

Lalita Panchami 2025: లలితా పంచమి రోజున సుమంగళీ పూజ తప్పనిసరి.. కుంకుమ పూజలు చేస్తే?

Gold man: ఆరు కిలోల బంగారు ఆభరణాలతో శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మెరిసిన గోల్డ్ మ్యాన్

తర్వాతి కథనం
Show comments