Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లో పొద్దస్తమానం కీచులాటలేనా? ఏం చేయాలో తెలుసా?

Webdunia
శనివారం, 10 జులై 2021 (22:54 IST)
ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొనాలంటే- వంటగదిలోని పొయ్యిపై మొదటి రొట్టెను నేతితో కాల్చి, నాలుగు భాగాలు చేసి, ఆవుకు, నల్లకుక్కకు కాకికి వేసి, నాలుగో భాగాన్ని నాలుగు వీధుల కూడలిలో ఉంచాలి. ఇంట్లో సుఖశాంతులు స్థిరమవుతాయి. 
 
కుమారుడు సత్ర్పవర్తన కావటానికి కన్నతల్లి తన పాపిటలో సింధూరం ధరించి, అదే సింధూరాన్ని తన కొడుకు నుదుట తిలకంగా పెట్టాలి. తల్లి చెప్పే మంచి మాటను కుమారుడు జవదాటడు.
 
ఒత్తిడి తగ్గటానికి- శుక్లపక్షంలోని మొదటి శనివారం పచ్చి పాలలో చక్కెర కలిపి నేరేడు చెట్టు మొదట్లో అర్పించి, ఆ తడి మట్టిని తిలకంగా ధరించాలి. పచ్చిపాలు రుద్దుకొని స్నానం చేయాలి. ప్రతి అమవాస్య నాడు పెద్దల పేరుతో  పరమాన్నం ఆలయంలో దానం చేయాలి. వెండి పాత్రలు ఉపయోగించాలి. ఇలా చేస్తే లాభం ఉంటుంది.
 
శుభదినం, శుభ ముహుర్తంలో చింతచెట్టు దగ్గరకు వెళ్లి  దానిని ఆహ్వానించాలి. ఒక తమలపాకుపై రెండు మిరియాలు, రెండు లవంగాలు, ఒక మిఠాయి, దీపం, రెండు అగరుబత్తీలు, రూపాయి పావలా వుంచి, రేపు మిమ్మల్ని తీసుకెళ్లటానికి వస్తాను అని చెట్టుతో చెప్పాలి. మరునాడు వెళ్లి, లేతగా వున్న ఒక రెమ్మ తీసుకువచ్చి ధూపదీపాలతో పూజించి, నగదు పెట్టెలో ఉంచాలి. ఇంట్లో ధనలాభం పెరుగుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pavitrotsavams: తిరుమలలో వార్షిక పవిత్రోత్సవాలు ప్రారంభం

ఆన్‌లైన్ బెట్టింగులు - అప్పులు తీర్చలేక పోస్టల్ ఉద్యోగి ఆత్మహత్య

Heavy rains: హైదరాబాద్ అంతటా భారీ వర్షపాతం.. ఆగస్టు 9వరకు అలెర్ట్

Dharmasthala: బాలికను అక్రమంగా ఖననం చేయడాన్ని కళ్లారా చూశాను.. ఎవరు?

ఉత్తరకాశీలో క్లౌడ్ బరస్ట్ : కొట్టుకునిపోయిన గ్రామం

అన్నీ చూడండి

లేటెస్ట్

03-08-2025 ఆదివారం ఫలితాలు - పందాలు, బెట్టింగుకు పాల్పడవద్దు...

03-08-2025 నుంచి 09-08-2025 వరకు మీ వార రాశి ఫలితాల

02-08-2025 శనివారం ఫలితాలు - ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు....

Pindi Deepam: శ్రావణ శనివారం శ్రీవారిని పూజిస్తే.. పిండి దీపం వెలిగిస్తే?

తర్వాతి కథనం
Show comments