Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వాతి నక్షత్ర జాతకులు.. శుక్రవారం నృసింహ స్వామిని పూజిస్తే?

Webdunia
గురువారం, 9 ఏప్రియల్ 2020 (23:14 IST)
మంచి జరగాలంటే.. నరసింహ స్వామిని పూజించాల్సిందేనని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. భక్త ప్రహ్లాదునికి అండగా నిలిచిన.. ఆయన పలుకుకు పలికిన నృసింహ స్వామిని శనివారం పూట పూజించడం ద్వారా అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి. నృసింహ స్వామికి ప్రీతికరమైన నక్షత్రం స్వాతి. అందుకే ఈ నక్షత్రంలో పుట్టిన జాతకులు నృసింహ స్వామిని, యోగ నరసింహుడిని పూజించి.. దీపం వెలిగిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. 
 
ఇంకా నరసింహునిని పూజించడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు వుండవు. శత్రుభయం వుండదు. అనుకున్న కోరికలు దిగ్విజయంగా పూర్తవుతాయి. కార్యాల్లో ఏర్పడే విఘ్నాలు తొలగిపోతాయి. ముఖ్యంగా మంగళ హోరలో నరసింహ స్వామిని పూజించడం ద్వారా చేపట్టిన కార్యాల్లో విజయం వరిస్తుంది. 
 
మంగళవారం పూట ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల్లోపు లేదా శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల్లోపు నరసింహ స్వామిని పూజించడం ద్వారా శుభకార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. గృహంలో శుభం చేకూరుతుందని.. ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మార్కులు వేస్తానని చెప్పి వేధింపులు - కీచక ప్రొఫెసర్ రజినీష్ కుమార్ అరెస్టు

మరో 15 యేళ్లు చంద్రబాబే ముఖ్యమంత్రి : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

దుర్యోధనుడి ఏకపాత్రాభినయం చేసి ఆర్ఆర్ఆర్ (Video)

కాంట్రాక్ట్ ఉద్యోగిపై రెచ్చిపోయిన ఎమ్మెల్యే - ఎలా దాడిచేస్తున్నాడో చూడండి (Video)

Pawan Kalyan: చంద్రబాబు, మంద కృష్ణ మాదిగను ప్రశంసించిన పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

లేటెస్ట్

TTD : జూన్ మాసపు శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల విడుదల.. వివరాలివే

18-03-2025 మంగళవారం దినఫలితాలు : ఆపన్నులకు సాయం అందిస్తారు...

17-03-2025 సోమవారం దినఫలితాలు -

16-03-2025 ఆదివారం ఆస్ట్రాలజీ - పత్రాల రెన్యువల్లో జాగ్రత్త వహించండి...

దురదృష్టం పరుగెడుతున్నా పట్టుకునేది ఇలాంటివారే

తర్వాతి కథనం
Show comments