Sankatahara Chaturthi 2025: బుధవారం సంకష్టహర చతుర్థి.. ఇలా చేస్తే?

సెల్వి
బుధవారం, 10 సెప్టెంబరు 2025 (08:40 IST)
సంకటహర చతుర్థిని సంకష్ట చతుర్థి అని కూడా పిలుస్తారు. ఇది అడ్డంకులను తొలగించే రోజు. ఈ రోజున వినాయకుడిని పూజించడం ద్వారా సర్వాభీష్టాలు చేకూరుతాయి. కృష్ణ పక్షం నాల్గవ రోజున సంకష్టహర చతుర్థిని జరుపుకుంటారు.  
 
గణేశుడి అనుగ్రహం కోసం ఉపవాసం, ప్రార్థనలు చేస్తారు. సంకటహర అనే పదం సంస్కృత పదాలైన 'సంకట' అంటే ఇబ్బందులు లేదా అడ్డంకులు హర అంటే తొలగింపు నుండి వచ్చింది. అందువల్ల, సంకటహర చతుర్థి అనేది జీవితంలోని సవాళ్లను తొలగించడానికి గణేశుడికి అంకితం చేయబడిన రోజు. 
 
ఈ పవిత్ర దినం ప్రతి నెలా, కృష్ణ పక్షంలోని నాల్గవ రోజున వస్తుంది. భక్తులు సూర్యోదయం నుండి చంద్రోదయం వరకు ఉపవాసం ఉంటారు. చంద్రుడిని చూసి గణేష్ పూజ చేసిన తర్వాత వారు ఉపవాసం ముగిస్తారు. 
 
సంకటహర చతుర్థి  బుధవారం వచ్చినప్పుడు.. వినాయకుడికి ఆలయంలో జరిగే అభిషేకాలను కనులారా వీక్షించడం ద్వారా సర్వశుభాలు చేకూరుతాయి. నవగ్రహ దోషాలు, ఇతరత్రా సమస్త దోషాలను సంకటహర చతుర్థి రోజున విఘ్నేశ్వరుని పూజించడం ద్వారా తొలగిపోతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆయన మారడు...సో... నేను లేనపుడు నాతో వచ్చిన వారు.. నాతోనే పోతారు.... మహిళ సెల్ఫీ వీడియో

తెలంగాణ ఆర్థిక వృద్ధికి తోడ్పడిన జీఎస్టీ తగ్గింపు.. ఎలాగంటే?

ప్రధాని మోడీ పర్యటనకు భారీ ఏర్పాట్లు.. కర్నూలులోనే మకాం వేసిన ఏపీ కేబినెట్

ఒక్కసారిగా వేడెక్కిన జూబ్లీహిల్స్ ఉప పోరు : గెలుపుపై సర్వత్రా ఉత్కంఠ!!

Kavitha: కేసీఆర్ ఫోటో లేకుండా కల్వకుంట్ల కవిత రాజకీయ యాత్ర?

అన్నీ చూడండి

లేటెస్ట్

12-10-2025 శనివారం ఫలితాలు- తొందరపాటు నిర్ణయాలు తగవు

దీపావళి రోజున దీపం మంత్రం, మహాలక్ష్మి మంత్రం

12-10-2025 నుంచి 18-10-2025 వరకు ఫలితాలు-జాతక పొంతన...

Mysore Pak Recipe: దీపావళి వంటకాలు.. మైసూర్ పాక్ చేసేద్దాం

సమ్మక్క సారలమ్మ మహా జాతర.. హుండీలో డబ్బులు వేయాలంటే క్యూ ఆర్ కోడ్

తర్వాతి కథనం
Show comments