Sankashti Chaturthi: ఆషాఢ శుక్ల పక్షం- చతుర్థి వ్రతం - రవియోగం- వినాయక పూజతో అంతా శుభం

సెల్వి
శుక్రవారం, 27 జూన్ 2025 (17:30 IST)
Sankashti Chaturthi June 2025
ఆషాఢ శుక్ల పక్షంలోని వినాయక చతుర్థి శనివారం వస్తోంది. మాసంలో వచ్చే ఈ చతుర్థి రోజున విఘ్నేశ్వరుడిని పూజించడం ద్వారా సర్వశుభాలు చేకూరుతాయి. ఈ రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచిగా స్నానమాచరించి.. గులాబీ పువ్వులు, దుర్వను వినాయక ఆలయానికి తీసుకెళ్లాలి. 
 
ఆషాఢ వినాయక చతుర్థి నాడు రవి యోగం ఏర్పడటం వల్ల రాగి పాత్ర నుంచి నీటిని సూర్యుడికి సమర్పించాలి. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండటం వల్ల, మన జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. 
 
ఈ సంవత్సరం ఆషాఢ వినాయక చతుర్థి శనివారం 28 జూన్ 2025 నాడు వస్తుంది. ముహూర్తం ఉదయం 9:53 గంటలకు ప్రారంభమై జూన్ 29న ఉదయం 9:14 గంటలకు ముగుస్తుంది. ఆ రోజున పూజ కోసం 2 గంటల 47 నిమిషాలు సమయం లభిస్తుంది.
 
పూజ ముహూర్తం ఉదయం 11:01 నుంచి మధ్యాహ్నం 1:48 వరకు ఉంటుంది
రవి యోగం ఉదయం 6.35 - ఉదయం 5.25  వరకు ఉంది
భద్రా కాలం.. రాత్రి 9.28 నుంచి ఉదయం 5.26 వరకు జూన్ 29.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వామ్మో... యువతి ప్యాంటు జేబులో పేలిన ఫోను, మంటలు (video)

తొక్కిసలాటపై విజయ్, అజిత్, ధనుష్ బాధపడుతున్నారు: నటి అంబిక

తిరుమలలో 3 గంటల పాటు భారీ వర్షం.. ఇబ్బందులకు గురైన భక్తులు

Jagan Anakapalle Tour: జగన్ రోడ్ టూర్‌కు అనుమతి నిరాకరణ

ప్రియురాలితో రాత్రంతా గడిపి హత్య చేసి ఇంట్లోనే సమాధి చేసిన కర్కోటకుడు

అన్నీ చూడండి

లేటెస్ట్

06-10-2025 సోమవారం ఫలితాలు - దంపతులు ఏకాభిప్రాయానికి వస్తారు...

05-10-2025 ఆదివారం దిన ఫలితాలు - ఆర్థికస్థితి నిరాశాజనకం.. దుబారా ఖర్చులు విపరీతం...

05-10-2025 నుంచి 11-10-2025 వరకు మీ వార రాశిఫలాలు

అక్టోబరు 2025లో జాక్‌పాట్ కొట్టనున్న 4 రాశుల వారు

ఈ రోజు శని మహా ప్రదోషం.. శివాలయానికి వెళ్లి పూజ చేయడం తప్పనిసరి

తర్వాతి కథనం
Show comments