అప్పుల బాధ నుంచి గట్టెక్కాలంటే..? పౌర్ణమి రోజుల్లో? (video)

Webdunia
సోమవారం, 6 మే 2019 (17:44 IST)
పూర్వ జన్మల పాప ఫలమే ఈ జన్మలో సమస్యల రూపంలో ఇబ్బందులకు గురిచేస్తాయని ఆధ్యాత్మిక పండితుల వాక్కు. ఇలాంటి సమస్యల్లో ముఖ్యమైనది అప్పు. అలాంటి ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధ నుంచి విముక్తి పొందాలంటే.. పౌర్ణమి రోజున కులదేవతా పూజ చేయటమే మంచి ఉపాయమని వారు చెప్తున్నారు.


వరుసగా మూడు పౌర్ణమి రోజుల్లో కులదేవతా పూజ చేయడం ద్వారా అప్పుల బాధల నుంచి గట్టెక్కవచ్చు. ఇంటి దేవతకు పౌర్ణమికి అభిషేకాలు చేయించడం ద్వారా ఆర్థిక ఇబ్బందులను దూరం చేసుకోవచ్చు. 
 
పౌర్ణమి రోజున ఇంటి దేవతా చిత్ర పటానికి ముందు ఐదు నేతి దీపాలు వెలిగించాలి. ఆపై శక్తికి తగిన నైవేద్యాలను సిద్ధం చేసుకుని పూజ చేయాలి. ఇలా మూడు పౌర్ణమిల్లో.. లేకుంటే తొమ్మిది పౌర్ణమిలకు ఇంటి దేవతను నిష్ఠతో పూజించడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు పూర్తిగా తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. 
 
ఇంకా శుక్రవారం పూట ఉదయం పూట శుచిగా స్నానమాచరించి.. పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. ఆపై పూజకు ముందు దుకాణానికి వెళ్లి రాళ్ల ఉప్పును తీసుకురావడం చేయాలి. ఇంటికి తెచ్చుకుని మహాలక్ష్మీదేవిని స్తుతించి.. డబ్బాలో ఉప్పును నింపి.. వాడుకోవాలి. ఇలా ప్రతి శుక్రవారం చేస్తే మహాలక్ష్మీ అనుగ్రహంతో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్త వియోగం తట్టుకోలేక... ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి కూడా..

నూతన సంవత్సర వేడుకల్లో పూటుగా తాగి పడిపోయిన బెంగళూరు యువతులు (video)

వందే భారత్ స్లీపర్ రైలు కోల్‌కతా - గౌహతిలో మార్గంలో...

న్యూ ఇయర్ పార్టీలో విషాదం.. బిర్యానీ ఆరగించి వ్యక్తి మృతి.. మరో 15 మంది...

పెన్నును మింగుతానంటూ ఫ్రెండ్స్‌తో పందెం, మింగేసాడు

అన్నీ చూడండి

లేటెస్ట్

వైకుంఠ ఏకాదశి విశిష్ఠత: తెలుగు రాష్ట్రాల్లో కిటకిటలాడుతున్న ఆలయాలు (video)

30-12-2025 మంగళవారం ఫలితాలు - ఆశయసాధనకు ఓర్పుతో శ్రమించండి...

29-12-2025 సోమవారం ఫలితాలు - గ్రహబలం అనుకూలంగా లేదు.. భేషజాలకు పోవద్దు...

28-12-2025 నుంచి 03-01-2026 వరకు మీ వార రాశిఫలాలు

28-12-2025 ఆదివారం ఫలితాలు - శ్రమించినా ఫలితం శూన్యం...

తర్వాతి కథనం
Show comments