Lunar Eclipse: చంద్రగ్రహణం- ఈ రాశుల వారు జాగ్రత్తగా వుండాలి

సెల్వి
బుధవారం, 3 సెప్టెంబరు 2025 (15:45 IST)
lunar eclipse
ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం సెప్టెంబర్ 7 ఆదివారం నాడు సంభవించనుంది. ఈ గ్రహణం రాత్రి 8:58 గంటలకు ప్రారంభమై, తెల్లవారుజామున 1:25 గంటలకు ముగుస్తుంది. ఈ చంద్రగ్రహణం ప్రభావం కొన్ని రాశులపై ప్రతికూలంగా ఉండవచ్చని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ రాశుల వారు ఈ సమయంలో అత్యంత జాగ్రత్తగా వుండాలని సూచిస్తున్నారు. 
 
వీటిలో మిథున, సింహ రాశి వారికి ఈ గ్రహణం వృత్తిపరమైన జీవితంలో సవాళ్లను తీసుకురావొచ్చు. కెరీర్‌లో వచ్చే అవకాశాలను చేజార్చుకోకుండా ఉండాలంటే.. అప్రమత్తంగా ఉండటం తప్పనిసరి. వృషభ రాశి వారికి నిందలు ఎదురయ్యే అవకాశం ఉంది. దీనివల్ల మనస్తాపం చెందవచ్చు.
 
కన్యారాశి వారు తమ కోపాన్ని నియంత్రించుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు వ్యక్తిగత నష్టానికి దారితీస్తాయి. ప్రశాంతంగా, సంయమనంతో వ్యవహరిస్తే సమస్యలను సులభంగా పరిష్కరించుకోవచ్చు. వృశ్చిక, ధనుస్సు రాశుల వారు ప్రతికూల ఆలోచనలున్న వ్యక్తులకు దూరంగా ఉండాలి. ఇంకా కుటుంబంలో కలహాలు, ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నాటక కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఇకపై కొనసాగలేను : డీకే శివకుమార్

పుట్టపర్తిలో ప్రధాని మోడి పాదాలకు నమస్కరించిన ఐశ్వర్యా రాయ్ (video)

తమిళనాడులో డిజిటల్, స్టెమ్ విద్యను బలోపేతం చేయడానికి సామ్‌సంగ్ డిజిఅరివు కార్యక్రమం

తెలంగాణలో ఒకటి, భారత్‌వ్యాప్తంగా 10 అంబులెన్స్‌లను విరాళంగా అందించిన బంధన్ బ్యాంక్

శీతాకాలంలో సైబరాబాద్ సరిహద్దుల్లో జాగ్రత్త.. వాహనదారులకు మార్గదర్శకాలు జారీ

అన్నీ చూడండి

లేటెస్ట్

AxK మ్యూజిక్ వీడియో, ఐగిరి నందిని మరియు కాల భైరవ్ EDM వెర్షన్

సోమ ప్రదోషం.. శివాలయానికి వెళ్లి ఇలా చేస్తే.. కర్మల నుంచి విముక్తి

17-11-2025 సోమవారం ఫలితాలు - మీ శ్రమ, నమ్మకం ఫలిస్తాయి...

16-11-2025 ఆదివారం రాశి ఫలాలు - మీ సామర్ధ్యంపై నమ్మకం పెంచుకోండి...

16-11- 2025 నుంచి 22-11-2025 వరకు మీ వార రాశిఫలాలు

తర్వాతి కథనం
Show comments