Webdunia - Bharat's app for daily news and videos

Install App

08-01-2019 మంగళవారం దినఫలాలు - మీ మనోభావాలు బయటికి వ్యక్తం...

Webdunia
మంగళవారం, 8 జనవరి 2019 (08:22 IST)
మేషం: దూరప్రయాణాలలో ఇబ్బందులు తప్పవు. మీ అవసరాలకు కావలసిన ధనం సమయానికి సర్దుబాటవుతుంది. గృహ నిర్మాణాలకు కావలసిన బ్యాంకు లోన్లు మంజూరు కాగలవు. దంపతుల మధ్య తరుచు చిన్న చిన్న తగవులు, మాట పట్టింపులు చోటు చేసుకుంటాయి. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. 
 
వృషభం: వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలను అధికమిస్తారు. స్త్రీలు వేడుకలు, వినోదాల్లో అందరినీ ఆకట్టుకుంటారు. రావలసిన మెుండి బాకీలు ఆలస్యమైనకానీ వసూలవుతాయి. మీ సమర్థత, నిజాయితీలకు సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. తలపెట్టిన పనులు ఎంతకీ పూర్తికాక చికాకు కలిగిస్తాయి.  
 
మిధునం: ఆదాయ వ్యయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. విద్యార్థులకు ప్రేమ వ్యవహారాల్లో భంగపాటు తగదు. ఉద్యోగస్తులకు రావలసిన అలవెన్సులు, అడ్వాన్సులు, లీవులు మంజూరవుతాయి. ఆకస్మికంగా బిల్లులు చెల్లిస్తారు. ప్రైవేటు, ఫైనాన్స్ సంస్థల్లో పొదుపు చేయడం మంచిది కాదని గమనించండి. 
 
కర్కాటకం: చేతి వృత్తులు, చిరు వ్యాపారులకు అన్ని విధాలా కలిసివస్తుంది. కోర్టు వ్యవహారాలు, ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయ. షాపింగ్‌లోను, వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత వహించండి. సేవా సంస్థలకు సహాయ సహకారాలు అందిస్తారు. ప్రింటింగ్ రంగాల వారికి మందకొడిగా ఉంటుంది.  
 
సింహం: ఆదాయ వ్యయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. ప్రైవేటు, ఫైనాన్స్ సంస్థల్లో పొదుపు చేయడం మంచిది కాదని గమనించండి. మీ ఏమరుపాటు వలన విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది. చేతి వృత్తులు, చిరు వ్యాపారులకు అన్ని విధాలా కలిసివస్తుంది. స్త్రీలకు ఖర్చులు అధికమవుతాయి.  
 
కన్య: విద్యార్థులు ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలకు దూరంగా ఉండి భవిష్యత్తుపై దృష్టి కేంద్రీకరించడం ముఖ్యం. మీ ఏమరుపాటు వలన విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది. ఉద్యోగస్తులకు రావలసిన అలవెన్సులు, అడ్వాన్సులు, లీవులు మంజూరవుతాయి. షాపింగ్‌లోను, వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత వహించండి.  
 
తుల: కోర్టు వ్యవహారాలు, ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయ. ప్రయాణాలు వాయిదాపడుతాయి. ధనం ఎంత వెచ్చించినా ఫలితం సామాన్యంగానే ఉంటుంది. సేవా సంస్థలకు సహాయ సహకారాలు అందిస్తారు. ప్రింటింగ్ రంగాల వారికి మందకొడిగా ఉంటుంది. విద్యార్థులకు ప్రేమ వ్యవహారాల్లో భంగపాటు తప్పదు. 
 
వృశ్చికం: స్త్రీలకు వస్త్ర ప్రాప్తి వంటి శుభ ఫలితాలున్నాయి. ప్రైవేటు సంస్థల్లోని వారు ఓర్పు, అంకిత భావంతో పనిచేయడం క్షేమదాయకం. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. పత్రికా రంగంలోని వారికి నిరుత్సాహనం తప్పదు. తలపెట్టిన పనులు హడావుడిగా పూర్తి చేస్తారు. 
 
ధనస్సు: కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లకు చికాకులు వంటివి ఎదుర్కుంటారు. దూరప్రయాణాలు విసుగు కలిగిస్తాయి. మీ తొందరపాటు నిర్ణయాన్ని బంధుమిత్రులు వ్యతిరేకిస్తారు. పెండింగ్ పనులు పూర్తి కాకపోవడంతో ఉద్యోగస్తులు అధికారులతో మాటపడక తప్పదు. స్త్రీలకు చుట్టుప్రక్కల వారి నుండి ఆహ్వానాలు అందుతాయి.  
 
మకరం: పారిశ్రామిక రంగాల వారికి ప్రభుత్వ అధికారుల నుండి అభ్యంతరాలు తప్పవు. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి. బ్యాంకు వ్యవహారాలలో మెళకువ అవసరం. మీ తొందరపాటు నిర్ణయాన్ని బంధుమిత్రులు వ్యతిరేకిస్తారు. ధనం ఎంత వెచ్చించినా ఫలితం సామాన్యంగానే ఉంటుంది.    
 
కుంభం: వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ, మందులు, స్వీట్ షాపు వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. ఆస్తి వ్యవహారాలకు సంబంధించి సోదరీసోదరులతో ఒక అవగాహనకు వస్తారు. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. అకాల భోజనం, శ్రమాధిక్యత, విశ్రాంతి లోపం వలన స్వల్ప అస్వస్థతకు లోనవుతారు.   
 
మీనం: ఆర్థిక లావాదేవీలు సమర్థంగా నిర్వహిస్తారు. వృత్తుల వారు ఆదాయం కంటే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ఉత్తమం. పత్రికా, వార్తా సంస్థలలోని వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. కోర్టు వ్యవహారాలు వాయిదా పడుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఉన్నతికి దోహదపడుతాయి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Devaansh: నారా లోకేష్ కుమారుడు దేవాన్ష్ అదుర్స్.. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం (video)

సినీ ఇండస్ట్రీ ఏపీకి వస్తే బాగుంటుంది.. పవన్ చెప్పారు.. పల్లా శ్రీనివాస్

Hyderabad : కూతుర్ని కిడ్నాప్ చేశాడు.. ఆటో డ్రైవర్‌ను హతమార్చిన దంపతులు

Allu Arjun: రేవతి మరణానికి అల్లు అర్జునే కారణం.. రాళ్లు రువ్విన జాక్ (video)

King cobra : నన్నే పట్టుకుంటావట్రా..చుక్కలు చూపెట్టిన కోబ్రా. పాము కాటు నుంచి పిల్లి ఎస్కేప్ (వీడియోలు)

అన్నీ చూడండి

లేటెస్ట్

18-12-2024 బుధవారం దినఫలితాలు : కార్యసాధనకు ఓర్పు ప్రధానం...

Akhuratha Sankashti Chaturthi 2024: డిసెంబర్ 18న గణపతిని పూజిస్తే?

17-12-2024 మంగళవారం దినఫలితాలు : చిత్తశుద్ధితో శ్రమిస్తే విజయం తథ్యం...

కలలో గణేషుడు కనబడితే ఏం జరుగుతుంది?

ఇళయరాజాకు ఆలయంలో అవమానం.. వీడియో వైర‌ల్

తర్వాతి కథనం
Show comments