ఇంట్లో ఆదాయం తగ్గుతుందా.. కరెంటు పొదుపు చేయకపోవడం..

Webdunia
సోమవారం, 10 జులై 2023 (21:54 IST)
ఇంట్లో ఆదాయం తగ్గుతుందా.. కారణం ఇవే. సింక్‌లో పాత్రలు వుండటం. ఇంట్లో స్త్రీలు దీపం వెలిగించకపోవడం.. పురుషులు దీపం వెలిగించడం ద్వారా ఇంట్లో ఆదాయం తగ్గుతుంది. అలాగే ఇంట్లో జుట్టు పడి వుండటం..  సూర్యాస్తమయం తర్వాత ఇంటిని శుభ్రం చేయడం వంటివి ఆదాయాన్ని తగ్గిస్తుంది.  
 
బుధ, శనివారాలు తప్ప మిగిలిన రోజుల్లో పురుషులు తలకు నూనె రాసుకుని స్నానం చేయకూడదు. పైపుల్లో నీరు కారుతుండటం.. గోడపై తేమ వుండటం.. చీమలు గోడపై వుండటం ఆదాయాన్ని తగ్గిస్తుంది.  
 
ఆహారాన్ని వృధా చేయడం.. ఉప్పు, పాలు, పంచదార, బియ్యం వంటి వస్తువులు అయిపోయేంతవరకు వుంచడం..  కరెంటు పొదుపు చేయకపోవడం.. కనీస వెలుతురు లేకుండా చీకట్లో ఉండడం వంటివి ఆదాయాన్ని తగ్గిస్తాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విద్యార్థినికి 60 మార్కులు వస్తే 5 మార్కులుగా చూపించిన లెక్చరర్, డిబార్ చేసిన అధికారులు

అమ్మా క్యాంటీన్లలో రుచికరమైన ఆహారం అందించండి.. సీఎం విజయ్ ఆదేశాలు

నీట్ యూజీ 2026 ప్రశ్నపత్రం లీక్ - ఎన్టీఏ అధికారులకు సమన్లు

రోడ్లపై నమాజ్ చేస్తే ఊరుకోం : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

స్కార్పియో, పది లక్షలు, బంగారం, 16 ఉంగరాలు ఇచ్చినా సరిపోలేదు.. వివాహితను ఏం చేశారు?

అన్నీ చూడండి

లేటెస్ట్

Mantra for tuesday: మంగళవారం ఏ మంత్రం జపించాలి.. మంగళ గాయత్రీ పఠనంతో..?

శేషాచలం కొండల్లో 89.4 శాతం పచ్చదనం.. టీటీడీని అభినందించిన సీఎం బాబు

సోమవారం శివ నామ స్మరణతో కలిగే లాభాలేంటో తెలిస్తే?

18-05-2026 సోమవారం ఫలితాలు - విలాసాలకు ఖర్చుచేస్తారు.. చెల్లింపుల్లో జాగ్రత్త...

17-05-2016 ఆదివారం ఫలితాలు - మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి..

తర్వాతి కథనం
Show comments