Webdunia - Bharat's app for daily news and videos

Install App

దొంగ దొంగ... అంటూ విజయమాల్యాను తరిమిన జనం..!

Webdunia
మంగళవారం, 11 జూన్ 2019 (18:12 IST)
భారతదేశంలో బ్యాంకులను మోసం చేసి తప్పించుకు తిరుగుతున్నారు విజయమాల్యా. అది కూడా విదేశాల్లో విజయమాల్యా ఎక్కువగా ఉన్నారు. అప్పులు కట్టాల్సిన బ్యాంకు సిబ్బంది విజయమాల్యాను ప్రశ్నించినా ఉపయోగం లేకుండా పోయింది. దీంతో విజయమాల్యా డబ్బులు ఇస్తారనుకుని ఎదురుచూశారు. కానీ విజయమాల్యా ఎప్పుడూ బయటి దేశాల్లోనే తప్పించుకు తిరుగుతున్నారు.
 
అయితే నిన్న లండన్‌లో జరిగిన భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్‌ చూస్తూ కనిపించాడు విజయమాల్యా. మ్యాచ్ అయ్యేంతవరకు ప్రవాస భారతీయులు సహనంగా ఉన్నారు. మ్యాచ్ అయిపోయిన వెంటనే దొంగ... దొంగ.... అంటూ మాల్యాను చూపిస్తూ గట్టిగా నినాదాలు చేశారు.
 
దొంగ మాల్యా.. మా డబ్బులు మాకు ఇచ్చేయ్. బ్యాంకులకు సమాధానం చెప్పు. నువ్వు చేసేది ఏమైనా బాగుందా అంటూ నినాదాలు చేశారు ప్రవాస భారతీయులు. విజయమాల్యాను నిలదీసిన వారిలో ఎక్కువ మంది గుజరాత్‌కు చెందిన వారే ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నా భార్యతో విడాకులు ఇప్పించండి.. ఒమర్ : కూర్చొని మాట్లాడుకోండి.. సుప్రీం

3 నుంచి 5వేల సంవత్సరం మధ్యలో చంద్రుడు బూడిదవుతాడట, భయపెడుతున్న భవిష్యవాణి

మామిడి చెట్లకు వైభవంగా వివాహం.. జీలకర్ర, బెల్లం, మంగళసూత్రంతో.. ఎక్కడ?

సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్‌‌గా బీఆర్ గవాయ్

75వ పుట్టినరోజు.. ఫ్యామిలీతో విదేశాలకు ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

తర్వాతి కథనం
Show comments