నవరాత్రుల్లో ఎనిమిదో రోజు.. సరస్వతీ పూజ.. సంధి కాలం అంటే?(వీడియో)

నవరాత్రుల్లో ఎనిమిదవ రోజు సరస్వతీ పూజ, దుర్గాష్టమి, మహాగౌరీ పూజ, సంధి పూజ చేసుకోవచ్చు. అష్టమి రోజున వచ్చే ఈ రోజు(28 సెప్టెంబర్)న భక్తులు గులాబీ రంగు దుస్తులు ధరించాలి. ఈ రోజున మహాగౌరి మాతను పూజించడం ద్వారా భక్తులు చేసిన పాపాల నుండి రక్షించి వారిని పు

Webdunia
మంగళవారం, 12 సెప్టెంబరు 2017 (21:16 IST)
నవరాత్రుల్లో ఎనిమిదవ రోజు సరస్వతీ పూజ, దుర్గాష్టమి, మహాగౌరీ పూజ, సంధి పూజ చేసుకోవచ్చు. అష్టమి రోజున వచ్చే ఈ రోజు(28 సెప్టెంబర్)న భక్తులు గులాబీ రంగు దుస్తులు ధరించాలి. ఈ రోజున మహాగౌరి మాతను పూజించడం ద్వారా భక్తులు చేసిన పాపాల నుండి రక్షించి వారిని పునీతులను చేస్తుంది. అమ్మవారిని నెమలి ఆకుపచ్చ రంగు దుస్తులతో అలంకరిస్తారు. 
 
దుర్గాష్టమి రోజున సరస్వతీ దేవిని నిష్ఠగా పూజించే వారికి ఐశ్వర్యాలు, జ్ఞానం చేకూరుతుంది. ఈ రోజున తొమ్మిది శక్తి రూపాలతో అమ్మవారిని అలంకరించుకుని, పెళ్లికాని కన్యలు పూజ చేయాలి. అందుకే ఈ పూజను కుమారి పూజగా కూడా పిలుస్తారు. అష్టమి తిథిలోనూ చివరి 24 నిమిషాలు, నవమి తిథి ప్రారంభంలోని 24 నిమిషాలను సంధి కాలం అంటారు. ఈ సమయంలో దుర్గా పూజ చేసి, బలిదానం కోసం గుమ్మడికాయ కొట్టాలి. 
 
అదే రోజున దుర్గమ్మను ఈ క్రింది మంత్రముతో స్తుతిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. 
"శ్వేతే వృషే సమారూఢా శ్వేతంబరధరా శుచిః
మహాగౌరి శుభం దద్యాత్ మహాదేవ ప్రమోదదా."

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దీపావళి కానుకగా ప్రభుత్వ ఉద్యోగులకు డీఏను ప్రకటించిన సీఎం చంద్రబాబు

వయాగ్రా మాత్రలు కూరలో కలిపింది.. చివరికి శృంగారం చేస్తుండగా భర్త చనిపోయాడని?

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు దీపావళి కానుక

డయల్ బిఫోర్ యు డిగ్ అని కోరుతున్న థింక్ గ్యాస్

ఒక్క రాత్రికి రూ. 10 వేలు ఇస్తా, నాతో పడుకుంటావా?: కామాంధుడికి దేహశుద్ధి (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

అరసవల్లి సూర్య నారాయణ స్వామి ఆలయంలో తెప్పోత్సవం.. ఎప్పుడో తెలుసా?

Diwali 2025: దీపావళి రోజున లక్ష్మీనారాయణ రాజయోగం, త్రిగ్రాహి యోగం.. ఇంకా గజకేసరి యోగం కూడా..!

16-10-2025 గురువారం దినఫలాలు - విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు...

Diwali 2025: దీపావళి పిండివంటలు రుచిగా వుండాలంటే.. ఈ చిట్కాలు పాటించాల్సిందే..

15-10-2025 బుధవారం ఫలితాలు : మొండిబాకీలు వసూలవుతాయి

తర్వాతి కథనం
Show comments