Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెకానిక్‌తో పడక సుఖం... హెచ్చరించాడని భర్తను చంపిన భార్య

Webdunia
మంగళవారం, 20 నవంబరు 2018 (11:46 IST)
తన ఇంటి పక్కనే ఉన్న షెడ్డులో పని చేసే మెకానిక్‌తో గుట్టుచప్పుడుకాకుండా కొనసాగిస్తూ వచ్చి వివాహేతర సంబంధం భర్తకు తెలిసి హెచ్చరించాడు. దీంతో కక్ష పెంచుకున్న భార్య.. తన ప్రియుడి సహాయంతో భర్తను హత్య చేసి మృతదేహాన్ని బావిలో పడేసింది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లా కరుప్పూరు ప్రాంతంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కరుప్పూరు ఉప్పుకినరు అనే ప్రాంతానికి చెందిన సెల్వ కుమార్ (38) అనే వ్యక్తికి భార్య ఐశ్వర్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ క్రమంలో ఐశ్వర్యకు ఇంటి పక్కనే ఓ షెడ్డులో పని చేసే మెకానిక్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకుని భార్యను భర్త మందలించాడు. దీంతో ఇకపై తాను ప్రియుడుతో కలిసి శారీరక సుఖాన్ని పొందలేనని, భర్త అడ్డు తొలగించుకుంటే తామిద్దరం కలిసి జీవించవచ్చని భావించింది. ఇందుకోసం ప్రియుడు సాయం తీసుకుంది. 
 
ఈ క్రమంలో ఇటీవల భార్యాభర్తల మధ్య మళ్లీ గొడవలు జరిగాయి. అపుడు ఆవేశానికి లోనైన ఐశ్వర్య తన భర్త తలపై దోశ తవతో కొట్టింది. దీంతో స్పృహ కోల్పోవడంతో తన ప్రియుడు రవితో కలిసి గొంతు నులిమి హత్య చేసింది. అనంతరం మృతదేహాన్ని బావిలో పడేసింది. అయితే, ఈ విషయాన్ని ఆమె నేరుగా వెళ్లి తన చిన్నాన్నకు చెప్పగా, ఆయన ఐశ్వర్యను స్టేషన్‌కు తీసుకెళ్ళి పోలీసులకు అప్పగించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సింగర్ అవసరమే లేదు : సింగర్ రమణ గోగుల

అల్లు అర్జున్ సేఫ్‌గా బయటపడేందుకు చిరంజీవి మాస్టర్ స్కెచ్ ?

జనవరి 1 న విడుదల కానున్న క్రావెన్: ది హంటర్

బచ్చల మల్లి పదేళ్ళ పాటు గుర్తుండిపోయే సినిమా : అల్లరి నరేష్

మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు .. మంచు విష్ణు గొడవ చేయలేదు : తల్లి నిర్మల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments