Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్తి కోసం భార్యను గదిలో బంధించి.. మ...న్ని కోసి చిత్ర హింసలకు..?

Webdunia
మంగళవారం, 20 నవంబరు 2018 (11:45 IST)
మహిళలపై దురాగతాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఆస్తి, అదనపు కట్నం కోసం భార్యను చిత్ర హింసలకు గురిచేశాడు. వివరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి జిల్లా, అమలాపురానికి చెందిన కోటిపల్లి దేవీరమణకుమార్‌కు కొన్నేళ్ల క్రితం ఓ యువతితో వివాహం జరిగింది. 
 
అయితే వివాహం జరిగినప్పటి నుంచి బాధితురాలిపై కన్నేశాడు. చిన్నప్పటి నుంచి పెంచి పెద్దచేసిన ఆమె మేనత్త వద్ద వుంటోంది. ఆమె ఇటీవల అనారోగ్యం కారణంగా మరణించడంతో.. ఆమె ఆస్తి కోసం బాధితురాలిని పెళ్లి చేసుకున్నాడు. 
 
పెళ్లయ్యాక మేనత్త ఆస్తిని రాయించుకోవాలని వేధించాడు. దీంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భార్య తన మాట వినటం లేదనే కోపంతో ఆమెను గదిలో బంధించి మర్మావయాన్ని కోసి చిత్ర హింసలకు గురిచేశాడు. 
 
కన్నబిడ్డను కూడా చంపేస్తానని బెదిరించాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు గృహహింస చట్టం కింద రమణకుమార్‌ను అరెస్ట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments