Webdunia - Bharat's app for daily news and videos

Install App

పక్కింటి వ్యక్తితో కారులో వెళ్లిన రేష్మా అనుమానాస్పద మృతి?

Webdunia
శనివారం, 18 మే 2019 (09:28 IST)
కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ మహిళా నేత అనుమానాస్పదంగా చనిపోయారు. పక్కింటి వ్యక్తితో కలిసి కారులో వెళ్లి ఆమె శవమై తేలింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి మృతి వెనుక ఉన్న కారణాలపై ఆరా తీస్తున్నారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, రేష్మా పడెకనురా కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో కీలక మహిళ నేతగా ఉన్నారు. ఆమె మృతదేహం కొల్హార్‌కు సమీపంలో గల కృష్ణానదిలోని నీటిపై తేలుతూ కనిపించింది. 
 
ఇదే విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు... అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. రేష్మా మృతిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. 
 
శుక్రవారం పక్కింటి వ్యక్తితో కలిసి తన కారులో ఆమె బయటకు వెళ్లినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తెలుసుకున్నారు. ఆ తర్వాత ఆమె శవమై నదిలో తేలింది. కాగా, 2013లో జేడీఎస్ పార్టీ తరపున తనకు సీటు కేటాయించకపోవడంతో ఆమె అసంతృప్తి చెందారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు జేడీఎస్ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరి క్రియాశీలకంగా ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా ఐటమ్ సాంగ్ కంటే నాదే బెటర్.. ఊర్వశీ రౌతులా.. ఆపై పోస్ట్ తొలగింపు

దిల్ రాజు కీలక నిర్ణయం.. బిగ్ అనౌన్స్‌మెంట్ చేసిన నిర్మాత!! (Video)

Pooja Hegde: సరైన స్క్రిప్ట్ దొరక్క తెలుగు సినిమాలు చేయడంలేదు : పూజా హెగ్డే

మధురం మధురమైన విజయాన్ని అందుకోవాలి :వీవీ వినాయక్

Charan: సుకుమార్ తో రామ్ చరణ్ చిత్రం లేనట్లే? సందీప్ రెడ్డి వంగా తో రెడీ అవుతున్నాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments