Webdunia - Bharat's app for daily news and videos

Install App

జైల్లో భర్త.. ప్రియుడితో భార్య సరసాలు.. నగ్నంగా ఊరేగించిన గ్రామస్తులు

Webdunia
బుధవారం, 29 సెప్టెంబరు 2021 (14:34 IST)
ఓ కేసులో భర్త జైలుకు వెళితే... అతని భార్య మాత్రం మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయం గ్రామస్తులకు తెలిసింది. ఆమె అక్రమ సంబంధంపై కన్నేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ తర్వాత వారిద్దరీ నగ్నంగా గ్రామంలో ఊరేగించారు. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని దమ్కా జిల్లాలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, బాద్త‌లి పంచాయ‌తీ ప‌రిధిలోని ఓ గ్రామానికి చెందిన వ్య‌క్తి ఏడాది క్రితం జైలు పాల‌య్యాడు. దీంతో ఆయ‌న భార్య ఒంట‌రిగా జీవిస్తూవస్తోంది. ఈ క్రమంలో గ్రామంలోని ఓ యువ‌కుడితో ఆమె గ‌త కొంత‌కాలం నుంచి అక్ర‌మ సంబంధం కొన‌సాగిస్తోంది. 
 
గ్రామ‌స్తుల‌కు ఈ విష‌యం తెలియ‌డంతో.. వారిద్ద‌రిని రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకునేందుకు య‌త్నించారు. ఇక మంగ‌ళ‌వారం సాయంత్రం వీరిద్ద‌రూ స‌ర‌సాలు ఆడుతుండ‌గా గ్రామ‌స్తులు రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్నారు. 
 
అనంత‌రం గ్రామంలో కిలోమీట‌ర్ మేర ఆ జంట‌ను న‌గ్నంగా ఊరేగించారు. ఇంత‌లోనే పోలీసుల‌కు స‌మాచారం అందడంతో హుటాహుటిన ఆ గ్రామానికి చేరుకున్నారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. 50 నుంచి 60 మంది గ్రామ‌స్తుల‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు.

సంబంధిత వార్తలు

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

ప్రణయగోదారి ఫస్ట్ లుక్ మంచి ఫీల్ కలిగిస్తుంది : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం