Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధానిపై సినీ నటి, ఎంపీ దివ్య సెటైర్లు.. రాహుల్ గాంధీ సైలెంట్‌గా వుంటారా?

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై సినీ నటి, కాంగ్రెస్ ఎంపీ దివ్య స్పందన ట్విట్టర్లో సెటైర్లు పేల్చారు. ఈ ట్వీట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. కర్ణాటకలో జరిగిన ఓ సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ.

Webdunia
సోమవారం, 5 ఫిబ్రవరి 2018 (16:52 IST)
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై సినీ నటి, కాంగ్రెస్ ఎంపీ దివ్య స్పందన రమ్య ట్విట్టర్లో సెటైర్లు పేల్చారు. ఈ ట్వీట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. కర్ణాటకలో జరిగిన ఓ సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ... పండ్లు, కూరగాయలును సాగుబడి చేస్తున్న రైతులకు తొలి ప్రాధాన్యత ఇస్తామన్నారు. టమోటా, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు పండించే సాగుబడి చేసే వారికి ''టాప్'' స్థానం ఇస్తామని మోదీ వ్యాఖ్యానించారు. 
 
మోదీ టాప్‌ను ''POT"గా మార్చిన దివ్య.. మత్తులో మాట్లాడితే వ్యవహారం ఇలానే వుంటుందని ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు. మరోవైపు ప్రధానిపై సెటైర్లు విసిరిన దివ్యపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చర్యలు తీసుకుంటారా అంటూ బీజేపీకి చెందిన ఐటీ వింగ్ హెడ్ అమిత్ మాల్వియా ప్రశ్నించారు. ఈ ట్వీట్స్‌పై నెటిజన్లు సైతం వివిధ కామెంట్లతో స్పందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

Vaibhavam : అవ్యాజ్యమైన అమ్మ ప్రేమ తో వైభవం సిద్ధమైంది

మొదటి చాన్స్ ఇచ్చిన దర్శకుడితో ఎస్ సినిమా చేయడం హ్యాపీ : విజయ్ సేతుపతి

వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments