Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంచాన్ని కారుగా మార్చుకున్నాడు... ఎంచక్కా రోడ్డుపై జర్నీ - వీడియో వైరల్

సెల్వి
శనివారం, 5 ఏప్రియల్ 2025 (15:26 IST)
Bed Car
మంచాన్ని కారుగా మార్చుకున్నాడు. అవును.. ఇంట్లో బెడ్ రూమ్‌లో వుండే మంచాన్ని రోడ్డుపైకి తెచ్చుకుని ఎంచక్కా ప్రయాణం చేశాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. ఇది నమ్మశక్యం కానిదిగా అనిపించవచ్చు, కానీ పశ్చిమ బెంగాల్‌లో రద్దీగా ఉండే రోడ్డుపై ప్రయాణించాడు. 
 
ఆ బండిపై ప్రయాణించే వ్యక్తి నబాబ్ అని తెలిసింది. అతను బెడ్-కార్‌ను నిర్మించి, వీధుల్లో రైడ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం 64 మిలియన్లకు పైగా వీక్షణలతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ వింత వాహనంలో పూర్తి సైజు బెడ్, మెట్రెస్, బెడ్‌షీట్, దిండ్లు ఉన్నాయి. మంచం కింద అమర్చబడిన చక్రాలు దానిని రోడ్డుపైకి ఎంచక్కా ప్రయాణించేలా చేశాయి. 
 
మంచం నిల్వ చేసే కంపార్ట్‌మెంట్ లోపల హాయిగా కూర్చున్న డ్రైవర్, స్టీరింగ్ వీల్‌తో వాహనాన్ని నడిపాడు. అదే సమయంలో రోడ్డుపై బైకర్లు ఆ క్షణాన్ని రికార్డ్ చేస్తూ కనిపించారు.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nabab Sk (@noyabsk53)

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: ఎ.ఆర్.రెహమాన్ మిక్సింగ్ పూర్తి - పెద్ది ఫస్ట్ షాట్‌ సిద్ధం

Trivikram Srinivas: ఆయన నిజంగానే జైంట్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

NTR: రావణుడి కంటే రాముడి పాత్ర కష్టం, అందుకే అదుర్స్ 2 చేయలేకపోతున్నా : ఎన్టీఆర్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments