Wajahat Khan: శర్మిష్ట అరెస్టుకు కారణమైన వ్యక్తి.. ఎక్కడ? ఎఫ్ఐఆర్ నమోదు

సెల్వి
బుధవారం, 4 జూన్ 2025 (16:28 IST)
Sharmishta Panoli
కోల్‌కతాకు చెందిన వజాహత్ ఖాన్ ఫిర్యాదు మేరకు పూణేకు చెందిన 22 ఏళ్ల లా విద్యార్థిని, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ శర్మిష్ట పనోలిని అరెస్టు చేశారు. అయితే శర్మిష్ట అరెస్టుకు కారణమైన వ్యక్తి.. వజాహత్ ఖాన్ మిస్ అయినట్లు సమాచారం. శుక్రవారం కోల్‌కతా పోలీసులు శర్మిష్ట పనోలిని అదుపులోకి తీసుకున్నప్పటికీ, వజాహత్ ఖాన్ ఇప్పుడు రాజకీయ, చట్టపరమైన గందరగోళానికి కేంద్రబిందువుగా ఉన్నాడు. 
 
శర్మిష్ట అరెస్టుకు కారణమైన వజాహత్ ఖాన్‌పై మూడు భారతీయ రాష్ట్రాల్లో అతనిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. అస్సాం అతన్ని పట్టుకోవడానికి పోలీసు బృందాన్ని పంపడానికి సిద్ధమవుతోంది. పశ్చిమ బెంగాల్, అస్సాం, ఢిల్లీలో వజాహత్ ఖాన్‌పై ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేశాయి. ఇంకా దర్యాప్తు ప్రారంభించాయి. అతని తండ్రి సాదత్ ఖాన్ ప్రకారం, బెదిరింపులు, ఫోన్ కాల్స్ కారణంగా అతను అజ్ఞాతంలోకి వెళ్లాడని ఆరోపించారు. అస్సాంలోని డిస్పూర్ నుండి ఒక పోలీసు బృందం వజాహత్ ఖాన్‌ను అరెస్ట్ చేసేందుకు పశ్చిమ బెంగాల్‌కు వెళ్లనుంది.
 
శర్మిష్ట పనోలిపై మొదట ఫిర్యాదు చేసిన కోల్‌కతాకు చెందిన రషీది ఫౌండేషన్ సంస్థకు వజాహత్ ఖాన్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, శ్రీ రామ్ స్వాభిమాన్ పరిషత్ అనే ఛారిటబుల్ ట్రస్ట్ మంగళవారం ఖాన్‌పై గార్డెన్ రీచ్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments