Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాలేజీ క్యాంటీన్‌లో ఇద్దరమ్మాయిల డిష్యూం.. డిష్యూ.. వీడియో వైరల్

Webdunia
గురువారం, 13 అక్టోబరు 2022 (14:23 IST)
బెంగుళూరులోని దయానంద సాగర్ ఇంనీరింగ్ కాలేజీ క్యాంటీన్‌లో ఇద్దరు అమ్మాయిలు తలపడ్డారు. వీరిద్దిర మధ్య ఏర్పడిన చిన్నపాటి తగాదా ఇద్దరు ఒకరిపై ఒకరు దాడి చేసేందుకు దారితీసింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ కాలేజీకి చెందిన ఇద్దరు విద్యార్థినుల మధ్య స్వల్ప తగాదా జరిగింది. చుట్టుపక్కల ఉన్న సహచర విద్యార్థినుల జోక్యం చేసుకోకపోవడంతో ఇది పెద్దదిగా మారింది. వెయింట్ మిషన్‌పై బరువు చూసుకునే విషయంలో మొదలైన వాగ్వాదం చివరకు వారిద్దరూ జుట్లు పట్టుకుని కొట్టుకునే స్థాయికి చేరింది. 
 
మొదటి ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ కాసేపటికే ఓ అమ్మాయి మరో అమ్మాయిని చెంపపై కొట్టడంతో ఆగ్రహంతో ఊహిపోయిన ఆ యువతి తిరిగి లాగి కొట్టింది. ఈ ఇద్దరు అమ్మాయిలు ఒకరినొకరు కొట్టుకోవడం, ఒకరిపై ఒకరు వేళ్లు చూపించుకుంటూ తీవ్ర వాగ్వాదానికి దిగారు. క్యాంటీన్‌లో ఉన్న మిగిలిన విద్యార్థులు జోక్యం చేసుకోకుండా ఆ ఫైట్‌ను చూస్తూ ఎంజాయ్ చేస్తూ మిన్నకుండిపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్‌తో అల్లు అర్జున్ లంచ్ మీట్.. స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన పుష్ప!

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో 'సతీ లీలావతి!

అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి నటుడు మోహన్ బాబు!

వైభవంగా బాలాజీ వీడియోస్ అధినేత నిరంజన్ పన్సారి కుమార్తె వివాహం

'మన హక్కు హైదరాబాద్' కర్టెన్ రైజర్ ప్రచార గీతం విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

తర్వాతి కథనం
Show comments