ఏపీలో గ్రూపు-4 ప్రిలిమ్స్ ఫలితాలు వెల్లడి - 11,574 మంది అర్హత

Webdunia
గురువారం, 13 అక్టోబరు 2022 (13:50 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూపు-4 ఫిలిమ్స్ పరీక్షా ఫలితాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) తాజాగా విడుదల చేసింది. ఈ ఫలితాల్లో మొత్తం 11,574 మంది అర్హత సాధించారు. మొత్తం 2,11,341 మంది ఈ పరీక్షకు హాజరైనట్టు ఏపీపీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. 
 
రాష్ట్ర రెవెన్యూ శాఖలో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్సెంట్ పోస్టుల భర్తీ కోసం గ్రూపు-4 ప్రిలిమ్స్ ప్రవేశ పరీక్షలను నిర్వహించారు. గత జూలై 31వ తేదీన నిర్వహించిన ఈ పరీక్షా ఫలితాలను బుధవారం రాత్రి విడుదల చేసింది. 
 
ఇందులో మొత్తం 2,11,341 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకాగా, మెయిన్ పరీక్షకు 11574 మంది అభ్యర్థులు అర్హత సాధించినట్టు తెలిపింది. మెయిన్స్‌కు అర్హత సాధించిన వారి వివరాలను ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో ఉంచింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'మన శంకరవరప్రసాద్ గారు' మూవీ నుంచి అదిరిపోద్ది సంక్రాంతి ఫుల్ సాంగ్

శంబాల లో నాకు అద్భుతమైన పాత్ర దక్కింది, నటుడిగా గుర్తింపునిచ్చింది : శివకార్తిక్

మర్దానీ 3 ట్రైలర్ నన్ను కదిలించిందన్న హర్మన్‌ ప్రీత్ కౌర్

మగాడిపై సానుభూతి కలిగించేలా పురుష: నుంచి కీరవాణి పాట

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న చిత్రం వీడీ 14 టైటిల్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుంది?

సెకండరీ గ్లకోమాకు విస్తృతమైన స్టెరాయిడ్ వాడకం కారణం: వైద్యులు

బొప్పాయి తింటే లాభాలతో పాటు నష్టాలు కూడా వున్నాయి, ఏంటవి?

ఈ సీజన్‌లో వింటర్ ఫ్లూ, న్యుమోనియాను దూరంగా ఉంచడానికి 5 ముఖ్యమైన చిట్కాలు

సెయింట్ లూయిస్‌లో నాట్స్ ఉచిత వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments