Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాత్రూమ్‌లో స్నానం చేద్దామని వెళ్తే.. పాములే పాములు.. 30కిపైగా..?

సెల్వి
మంగళవారం, 28 మే 2024 (12:21 IST)
Snakes
అస్సాంలోని నాగోన్ జిల్లాలో ఓ ఇంటి నుంచి కనీసం 30కి పైగా పాము పిల్లలు బయటకు వచ్చాయి.
తమ బాత్‌రూమ్‌లో ఈ పాములు కనిపించాయని స్థానికులు తెలిపారు.
 
ఈ విషయం నాగావ్‌లోని సబ్ డివిజన్ పట్టణమైన కలియాబోర్‌లో చోటుచేసుకుంది. అస్సాం - నాగావోస్ జిల్లాలో ఓ వ్యక్తి స్నానం చేసేందుకు బాత్రూమ్ లోకి వెళ్లగా.. అక్కడ వాటర్ ట్యాంక్ పక్కకి రెండు మూడు పాముల తలలు చూశాడు. 
 
వెంటనే భయంతో ఆ వ్యక్తి సమీపంలో ఉన్నవాళ్లని పిలిచాడు.. స్థానికంగా పాముల్ని పట్టే అతడికి సమాచారం ఇవ్వడంతో అతడు వచ్చి వాటర్ ట్యాంక్ ఓపెన్ చేసి చూడగా వాటిలో గుంపులు గుంపులుగా పాములు ఉన్నాయి. 
 
'సర్పమ్ మ్యాన్'గా పిలవబడే స్నేక్ రక్షకుడు సంజీబ్ దేకా పొదిగిన పిల్లలను ఇంటి నుండి సురక్షితంగా బయటకు తీశాడు. అంతకుముందు, అతను కలియాబోలోని టీ ఎస్టేట్ నుండి 55 కిలోల కంటే ఎక్కువ బరువున్న 14 అడుగుల పొడవైన బర్మీస్ కొండచిలువను రక్షించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క‌మ‌ల్ హాస‌న్‌, శంకర్ ల భారతీయుడు 2 ప్రీ రిలీజ్ ఈసారి హైద‌రాబాద్‌లో

డెడ్‌పూల్ & వుల్వరైన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఆఫ్ ది ఇయర్

రొమాన్స్ సాంగ్ తో డబుల్ ఇస్మార్ట్' షూటింగ్ పూర్తి

నందమూరి కల్యాణ్‌రామ్‌ బింబిసార2. ప్రీక్వెల్‌ అనౌన్స్ మెంట్‌

కోమటిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి విడుద‌ల చేసిన‌ ప్రణయగోదారి లోని సాయికుమార్ లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments