Publish Date: Fri, 24 May 2024 (22:35 IST)
Updated Date: Fri, 24 May 2024 (22:38 IST)
ఏ రంగంలోనైనా ఆత్మవిశ్వాసంతో సాధించాలని ప్రయత్నిస్తే ఖచ్చితంగా అనుకున్నది చేయవచ్చు అని చెప్పేందుకు మరో ఉదాహరణే ఈ బాలిక సాహస నృత్యాలు. ఒక వ్యక్తి చేతులను మాత్రమే ఆధారంగా చేసుకుని గాలిలో రకరకాల విన్యాసాలు చేసిన ఆ బాలికను చూసి నెటిజన్లు హ్యాట్సాఫ్ అంటున్నారు. ఈమె చేసిన ఈ విన్యాసాలను ఇప్పటివరకూ 40 లక్షలకు పైగా వీక్షించారు. మీరూ ఓ లుక్కేయండి.
ఐవీఆర్
Publish Date: Fri, 24 May 2024 (22:35 IST)
Updated Date: Fri, 24 May 2024 (22:38 IST)