Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లాయర్ ఆఫీసులోకి వచ్చిన పాము.. పరుగులు తీసిన ఉద్యోగులు (వీడియో)

Advertiesment
snake

సెల్వి

, శనివారం, 25 మే 2024 (11:59 IST)
snake
పాము అంటే అందరూ జడుసుకుంటారు. పామును చూస్తే ఆమడ దూరం పారిపోతుంటారు చాలామంది. అలాంటిది.. ఓ పాము ఓ లాయర్ కార్యాలయంలోకి చొరబడింది. దీంతో ఉద్యోగులు కేకలు వేస్తూ.. కార్యాలయం నుంచి బయటికి పరుగులు తీశారు. 
 
ఆపై అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న స్నేక్‌ క్యాచర్లు ఆ పామును పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. 
 
కుర్చీ కింద దాక్కున్న ఆ పామును గోనె సంచిలోకి తీసుకున్న స్నేక్ క్యాచర్లు ఆ గోనె సంచిలోని పామును అడవిలో వదిలిపెట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విమానం గాలిలో వుండగా.. తలుపులు తీశాడు.. ఆపై అరెస్టయ్యాడు..