Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళా కానిస్టేబుల్‌ను వేధించిన వానరం.. ఎఫ్ఐఆర్ నమోదు

సెల్వి
శనివారం, 6 జనవరి 2024 (22:42 IST)
Monkey
మహిళా పోలీసులను వేధించిన వానరంపై కేసు నమోదైంది. పోలీసు వాహనంలోకి ప్రవేశించిన కోతి మహిళా కానిస్టేబుళ్లను వేధిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎక్కువ సమయం ఒక మహిళా కానిస్టేబుల్ వద్దే ఆగి ఆమెను ఇబ్బంది పెట్టింది. 
 
కాసేపటి తర్వాత ఓ మహిళా కానిస్టేబుల్‌ కారు డోర్‌ తెరిచి బయటకు వెళ్లగా.. మందలించడంతో కోతి అక్కడి నుంచి బయటకు వచ్చి పారిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. 
 
ఈ కోతిపై ఎఫ్‌ఐఆర్‌ వేయాలని, మహిళా పోలీసులను వేధిస్తుందని ఓ నెటిజన్ రాశారు. అతనికి కనీసం పదేళ్ల శిక్ష పడాలంటున్నారు. ఈ ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. బీహార్ పోలీస్ వాహనంలోకి చొరబడిన ఆ వానరం మహిళా కానిస్టేబుల్‌కు చుక్కలు చూపించింది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments