Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏటీఎంలోంచి కరెన్సీ నోట్లకు బదులు పాము పిల్లలు

Webdunia
గురువారం, 25 మే 2023 (15:46 IST)
ఏటీఎంలోంచి కరెన్సీ నోట్లకు బదులు పాము పిల్లలు బయటకు రావడం ఉత్తరాఖండ్‌లో కలకలం రేపింది. నైనితాల్ జిల్లాలోని రామ్‌నగర్‌ కోసీ రోడ్డులో వున్న ఏటీఎంలో ఇది జరిగింది. కోసీ రోడ్డులోని ఎస్బీఐకి చెందిన ఏటీఎంకు డబ్బులు విత్ డ్రా చేసేందుకు ఓ వ్యక్తి వెళ్లాడు. 
 
డబ్బుల కోసం చేయాల్సిన ప్రాసెస్ చేశాడు. కానీ డబ్బులకు బదులు ఓ పాముపిల్ల బయటికి వచ్చింది. దీంతో ఆ వ్యక్తి షాకయ్యాడు. సదరు వ్యక్తి మెషీన్‌లో ఏటీఎం కార్డు పెట్టగానే.. అతడికి పాముపిల్ల కనిపించింది. వెంటనే ఏటీఎం సెక్యూరిటీ గార్డుకు విషయాన్ని తెలిపాడు. 
 
సెక్యూరిటీ సమాచారం మేరకు బ్యాంకు అధికారులు, సేవ్ ది స్నేక్‌ అండ్‌ వెల్ఫేర్‌ సొసైటీ అక్కడికి చేరుకుని ఏటీఎంను తెరిచారు. అందులో 10 పాము పిల్లలు ఉన్నట్లు గుర్తించారు. 
 
అవి విషపూరితమైన పాములని చెప్పారు. దీంతో వాటిని అడవిలో విడిచిపెట్టారు. దీంతో ఆ ఏటీఎంను తాత్కాలింగా మూతపడింది.

సంబంధిత వార్తలు

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments