Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహిళ లగేజీలో 22 పాములు.. చెన్నై ఎయిర్‌పోర్టులో షాకింగ్ ఘటన

Advertiesment
snake box
, ఆదివారం, 30 ఏప్రియల్ 2023 (11:54 IST)
చెన్నై విమానాశ్రయంలో ఓ షాకింగ్ ఘటన ఒకటి వెలుగు చూసింది. ఓ మహిళ ప్రయాణికురాలి లగేజీలో 22 పాములను సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు. ఆ మహిళ లగేజీని తనిఖీ చేస్తుండగా, 22 పాములతో పాటు ఓ ఊసరవెల్లి బయటపడింది. ఆ మహిళ మలేషియా నుంచి చెన్నైకి వచ్చింది. 
 
దీంతో నిందితురాలిపై వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ పాములను ప్లాస్టిక్ డబ్బాలో పెట్టి తీసుకొచ్చింది. లగేజీలోంచి ఒక్కసారిగా బయటపడిన పాములను ఎయిర్‌పోర్టు సిబ్బంది జాగ్రత్తగా పట్టి బంధించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శవాలతో లైంగిక వాంఛ తీర్చుకుంటున్న కామాంధులు.. ఎక్కడ?