Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య మరో వ్యక్తితో శృంగారం... ఎన్నారై భర్త వాట్స‌ప్‌కు వీడియో...

భార్య మరో వ్యక్తితో శృంగారం చేస్తూ వున్న వీడియో హఠాత్తుగా అతడి వాట్సాప్‌కు వచ్చేసింది. జోర్డాన్‌కు ఉద్యోగరీత్యా వెళ్లిన 35 ఏళ్ల కుల్వీందర్ సింగ్ తన భార్య మరొకరితో శృంగారం చేస్తూ వుండటాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. వెంటనే ఇండియాకు వచ్చి భార్యతోపాటు పిల్

Webdunia
శనివారం, 18 ఆగస్టు 2018 (18:53 IST)
భార్య మరో వ్యక్తితో శృంగారం చేస్తూ వున్న వీడియో హఠాత్తుగా అతడి వాట్సాప్‌కు వచ్చేసింది. జోర్డాన్‌కు ఉద్యోగరీత్యా వెళ్లిన 35 ఏళ్ల కుల్వీందర్ సింగ్ తన భార్య మరొకరితో శృంగారం చేస్తూ వుండటాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. వెంటనే ఇండియాకు వచ్చి భార్యతోపాటు పిల్లలపైన పెట్రోలు పోసి నిప్పంటించాడు. ఆ తర్వాత అతడు కూడా పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఈ దారుణ ఘటన పంజాబులోని కపుర్తలాలో జరిగింది. 
 
వివరాల్లోకి వెళితే... కుల్వీందర్ ఉద్యోగరీత్యా జోర్డాన్ వెళ్లాడు. దీనితో అతడి భార్య తన పిల్లలు ఎనిమిదేళ్ల సోనాల్, ఐదేళ్ల అభి ఇద్దరితో వుంటోంది. ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడు ఆమెపై కన్నేశాడు. బజారు పనులు చేస్తానంటూ నమ్మించి మెల్లిగా ఆమెకు దగ్గరయ్యాడు. ఈ క్రమంలో ఆమెను లొంగదీసుకుని శృంగారంలో పాల్గొన్నాడు. దాన్ని వీడియో తీశాడు. 
 
ఆ తర్వాత ఆ వీడియో చూపిస్తూ మళ్లీమళ్లీ శృంగారంలో పాల్గొనాలని బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. అందుకు ఆమె ససేమిరా అనడంతో ఆ వీడియోను భర్త కుల్వీందర్‌కు పంపేశాడు. దాన్ని చూసిన కుల్వీందర్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో కుల్వీందర్‌తో సహా అంతా మృతి చెందారు. పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దణ్ణం పెట్టి చెబుతున్నా... రాజకీయాలకు గుడ్ బై: పోసాని కృష్ణమురళి (video)

పుష్ప-2 వైల్డ్ ఫైర్ కోసం వేచి వుండలేకపోతున్నా బన్నీ.. శిల్పా రవి (video)

చిరంజీవికి, చెర్రీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన నయనతార.. ఎందుకు?

మోహన్ బాబుకు ఏడాదిపాటు 50 ఏళ్ల వేడుకలు చేయనున్న మంచు విష్ణు

బాబు - లోకేశ్ మార్ఫింగ్ ఫోటోలు : రాంగోపాల్ వర్మపై మరో కేసు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments