Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా ప్రియురాలు లేకుండా నేను బతకలేను.. అందుకే ఇలా చేస్తున్నా...

Webdunia
సోమవారం, 22 జులై 2019 (14:13 IST)
తాను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ప్రియురాలు దూరమైందన్న బాధను తట్టుకోలేని ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఆగ్రా జిల్లా రాయభ గ్రామానికి చెందిన శ్యాం శికార్‌వార్ అలియాస్ రాజ్ అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. ఆ తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని భావించాడు. ఇంతలో తన ప్రియురాలికి మరో యువకుడితో నిశ్చితార్థమైంది. ఈ విషయం తెలుసుకున్న ప్రేమికుడు శ్యాం తట్టుకోలేకపోయాడు. అంతే.. ఫేస్‌బుక్‌ లైవ్‌లో ఆత్మహత్యచేసుకున్నాడు. 
 
చనిపోయేముందు ఓ సూసైడ్ లేఖ రాసిపెట్టాడు. నా ప్రియురాలికి మరో యువకుడితో నిశ్చితార్థం జరిగింది. నా ప్రియురాలు లేకుండా నేను బతకలేను. ప్రియురాలు నాకు దూరమైందనే బాధ, ఒత్తిడి వల్ల గురుగ్రామ్ కంపెనీలో ఉద్యోగాన్ని కూడా పోగొట్టుకున్నాను. 
 
అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా అని శ్యాం నాలుగు పేజీల లేఖను రాసిపెట్టి స్థానికంగా ఉండే దేవాలయంలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. తన అవయవాలను దానం చేయాలని సూసైడ్ లేఖలో రాసిపెట్టాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూశాంత్ ఆత్మహత్య కేసు : ప్రియురాలు రియా చక్రవర్తికి భారీ ఊరట

క్యాస్టింగ్ కౌచ్ పేరుతో లైంగిక వేధింపులకు గురయ్యా : వరలక్ష్మి శరత్ కుమార్

బాలీవుడ్ చెక్కేశాక గ్లామర్ డోర్స్ తెరిచిన 'మహానటి'

బాయ్‌ఫ్రెండ్‌తో కటీఫ్.. సినిమా కెరీర్‌పై దృష్టిసారించిన మిల్కీబ్యూటీ!!

కాంట్రాక్ట్‌పై సంతకం చేయగానే.. నో డేటింగ్ అనే షరతు పెట్టారు : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

తర్వాతి కథనం
Show comments