అటెండెన్స్ వేయాలంటే.. ముద్దు లంచంగా ఇవ్వాలి.. వీడియో వైరల్

సెల్వి
శుక్రవారం, 9 ఆగస్టు 2024 (13:11 IST)
Teacher
అటెండెన్స్ వేయాలంటే.. ముద్దు లంచంగా ఇవ్వాలని ఓ మహిళా ఉద్యోగిని వేధించాడు.. ఓ ఉపాధ్యాయుడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అటెండెన్స్ వేస్తానని... తన గదికి రమ్మని ఓ ఉపాధ్యాయుడు మహిళా టీచర్‌ను పిలిచాడు. చివరకు కండిషన్ పెట్టాడు.. మొత్తం అటెండెన్స్ వేసేస్తాను.. అందుకు బదులుగా తనకు ఓ ముద్దు ఇవ్వాలని కోరాడు. 
 
ఇందుకు ఆ మహిళా టీచర్ తిరస్కరించింది. ముందు జాగ్రత్త చర్యగా తన ఫోన్‌లో ఇదంతా రికార్డ్ చేస్తుంటుంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఈ వీడియో భారీ వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments