Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర మంత్రి హర్షవర్థన్‌కు అరుదైన గౌరవం - డబ్ల్యూహెచ్‌వో ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా...

Webdunia
బుధవారం, 20 మే 2020 (17:41 IST)
కేంద్ర ఆరోగ్య శాఖామంత్రి హర్ష వర్థన్‌కు అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ ఆరోగ్యం సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా ఆయన నియమితులయ్యారు. ఫలితంగా శుక్రవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. 
 
మొత్తం 194 సభ్య దేశాలున్న డబ్ల్యూహెచ్ఓ మంగళవారం సమావేశంకాగా, ఇందులో ఎగ్జిక్యూటివ్ బోర్డుకు భారత్‌ను ఎన్నుకున్నారు. దీంతో ఇప్పటివరకు ఎగ్జిక్యూటివ్ బోర్డు ఛైర్మన్‌గా ఉన్న జపాన్‌కు చెందిన డాక్టర్ హిరోకి  నకటాని స్థానంలో హర్షవర్ధన్ బాధ్యతలను స్వీకరించనున్నారు.
 
ఈ నెల 22వ తేదీన జరగనున్న బోర్డు మీటింగ్‌లో హర్షవర్ధన్ బాధ్యతలను స్వీకరిస్తారు. అయితే బోర్డు ఛైర్మన్ అనేది పూర్తి కాలం ఉండే బాధ్యత కాదు. కేవలం బోర్డు సమావేశాలకు మాత్రమే హాజరు కావాల్సి ఉంటుంది. బోర్టు ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ పదవీకాలం మూడేళ్లుగా ఉంటుంది. యేడాదికి రెండు సార్లు బోర్డు సమావేశాలు జరుగుతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments