Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొడుకు గడప దాటడం ఆలస్యం కోడలిపై మామ అఘాయిత్యం

Webdunia
శనివారం, 20 ఫిబ్రవరి 2021 (20:26 IST)
కోడలు అంటే కూతురితో సమానం. పుట్టింట్లో ఏవిధంగా ఉందో మెట్టినింట్లో కూడా అదే విధంగా ఉండాలి. కానీ ఈ కోడల్ని మామ లొంగదీసుకున్నాడు. కూతురుగా చూసుకోవాల్సిన కోడలితో మామ శృంగారం మొదలుపెట్టాడు. ఇది కాస్త కొడుక్కి తెలిసింది.
 
హర్యానాలోని పానిపట్ జిల్లాలో ఉన్న జమున, రాంగోపాల్‌కు సంవత్సరం క్రితమే వివాహమైంది. పెద్దలు కుదిర్చిన వివాహం. రాంగోపాల్ తండ్రి ధన్‌పాల్ భార్య అనారోగ్యంతో చనిపోయింది. ఒక్కడే కొడుకు కావడంతో ఇంటి పట్టునే ఉండేవాడు తండ్రి. 
 
కొడుకు మాత్రం వ్యాపారం నిమిత్తం ఢిల్లీ వెళ్ళి వారానికి ఒకసారి మాత్రమే ఇంటికి వచ్చేవాడు. అయితే ఇంట్లో మామ, కోడలు ఇద్దరు మాత్రమే ఉండేవారు. కోడలిపై కన్నేసిన మామ ఆమె ఇంట్లో ఒంటరిగా వుండటంతో లోబరుచుకున్నాడు. కొడుకు గడప దాటడం ఆలస్యం కోడలిపై అఘాయిత్యం చేయడమే పనిగా పెట్టుకున్నాడు.
 
చేసేది లేక మామకి లొంగిపోయింది. ఐతే ఇటీవలి కాలంలో వారిద్దరిలో మార్పును గమనించాడు కొడుకు. దీంతో వారిపై ఓ కన్నేశాడు. ఢిల్లీ వెళ్ళొస్తానని చెప్పి నిన్న ఉన్నట్లుండి ఇంటికి వచ్చేశాడు. బెడ్ పైన తండ్రితో తన భార్య కలిసి ఉండడాన్ని చూశాడు.
 
అంతే... కోపంతో ఊగిపోయాడు. కొడుకును చూసిన తండ్రి ఇంటి పక్కనున్న గోడ దూకుతూ కిందపడి తీవ్ర గాయాల పాలయ్యాడు. భార్యపై కోపంతో ఆమెను చితకబాదాడు. ప్రస్తుతం ఆమె అపస్మారక స్థితిలో ఉంది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kaml hasan: వన్ రూల్ నో లిమిట్స్ అంటూ థగ్ లైఫ్ విడుదల తేదీ పోస్టర్ వచ్చేసింది

నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా 28°C చిత్రం

సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి నాలో ఏదో.. లిరికల్ సాంగ్

నాట్స్ సంస్థ లోగో లోనే భాష, సేవ ఉన్నాయి : సినీ ప్రముఖులు

Nidhhi Agerwal: నేను హీరోతో డేటింగ్ చేయకూడదు.. నిధి అగర్వాల్ చెప్తున్నందేంటి.. నిజమేంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments