Webdunia - Bharat's app for daily news and videos

Install App

నడి సముద్రంలో ఉబర్ క్యాబ్.. ఎలా?

టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ప్రపంచంలో రోజుకో కొత్త వింత పుట్టుకొస్తూనే ఉంది. అది క్షణాల్లోనే జనాలకు అందుబాటులోకి వచ్చేస్తోంది. అలా అందుబాటులోకి వచ్చిందే మొబైల్స్ ద్వారా వాహనాలను బుకింక్ చేసుకునే యాప్

Webdunia
మంగళవారం, 20 ఫిబ్రవరి 2018 (12:41 IST)
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ప్రపంచంలో రోజుకో కొత్త వింత పుట్టుకొస్తూనే ఉంది. అది క్షణాల్లోనే జనాలకు అందుబాటులోకి వచ్చేస్తోంది. అలా అందుబాటులోకి వచ్చిందే మొబైల్స్ ద్వారా వాహనాలను బుకింక్ చేసుకునే యాప్స్ పుట్టుకొచ్చాయి. ఎప్పుడైతే ఈ సౌకర్యం వచ్చిందో అప్పట్నుంచి చాలా మంది నిల్చున్న చోటునుంచే లొకేషన్ ఆన్ చేసుకుని క్యాబ్‌ను బుక్ చేసుకుంటున్నారు. 
 
ఆ తర్వాత క్యాబ్ ఐదు పది నిమిషాల్లో మనవద్దకు వచ్చి పికప్ చేసుకుంటోంది. అయితే అప్పుడప్పుడు కొన్ని చిత్రవిచిత్రాలు కూడా క్యాబ్ నుంచి వినియోగదారులు చూడాల్సి వస్తోంది. ఓ ఫేస్‌‌బుక్ యూజర్ తన ఖాతాలో షేర్ చేసిన ఇమేజ్‌‌ను మీరే చూడండి అసలు విషయమేంటో అర్థమవుతుంది. 
 
హసన్ షేక్ అనే వ్యక్తి ఫిబ్రవరి 15వ తేదీన ఉబర్ క్యాబ్ బుక్ చేసుకోగా డ్రైవర్ అస్లాం లొకేషన్.. అరేబియన్ మహాసముద్రం మధ్యలో ఉన్నట్లు చూపించింది. దీంతో ఆశ్చర్యపోయిన హసన్ ఆ లోకేషన్ చూపుతున్న విషయాన్ని స్క్రీన్‌షాట్ తీసి తన ఫేస్‌బుక్‌‌లో పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్‌‌కు 'అస్లాం బాయ్ సబ్‌మైరైన్ సే ఆరెలీ హై' అంటూ ట్యాగ్ చేసి హాస్యం పండించాడు. అంతేకాకుండా అది ఉబర్ క్యాబ్ అంటూ హ్యాష్‌ట్యాగ్ కూడా జోడించాడు. ఇప్పుడీ పోస్ట్ ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments