Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లిని బంధించి యువతిపై అత్యాచారం చేశారు..

Webdunia
సోమవారం, 15 ఏప్రియల్ 2019 (15:05 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. కన్నతల్లి ముందే ఇద్దరు కామాంధ యువకులు కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ముజఫర్‌నగర్‌ జిల్లా కాక్రౌలి ప్రాంతానికి చెందిన ఓ 22 ఏళ్ల యువతి మెడిసిన్‌ కొనేందుకు తల్లితో కలిసి బయటకు వచ్చింది. మెడికల్ షాపుకెళ్లి మందులు కొనుగోలు చేసే సమయంలో ఇద్దరు యువకులు వచ్చి వారిని బెదిరించి దగ్గర్లో ఉన్న చెరుకు తోటలోకి తీసుకెళ్లారు. 
 
ఆపై తల్లిని బంధించి కూతురుపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని బయటకు చెప్పొందటూ తల్లీకూతుళ్లను బెదిరించి అక్కడి నుండి పారిపోయారు. ఇంటికి వచ్చిన యువతి జరిగిన విషయాన్ని తండ్రికి వివరించింది. దీంతో యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments