Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్టీ ఉందని పిలిచి డ్రగ్స్ ఇచ్చి నటిపై అత్యాచారం

Webdunia
ఆదివారం, 17 నవంబరు 2019 (13:32 IST)
ఓ నటిపై జూనియర్ ఆర్టిస్ట్ అత్యాచారానికి పాల్పడ్డాడు. పార్టీ ఉందని పిలిచి డ్రగ్స్ ఇచ్చిమరీ రేప్ చేశాడు. ఈ ఘటనపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, హర్యానాకు చెందిన ఓ జూనియర్ ఆర్టిస్ట్, ఓ టీవీ నటి కలిసి గతంలో పలు రియాల్టీ ప్రదర్శనలు చేసేది. ఈ క్రమంలో గత నెల 13వ తేదీన పార్టీ ఉందని చెబితే, నటి ఓ హోటల్2కు వెళ్లింది. ఆపై ఆమెకు డ్రగ్స్ ఇచ్చిన జూనియర్ ఆర్టిస్ట్, ఆమెపై అత్యాచారం చేశాడు. 
 
ప్రస్తుతం తాను గర్భవతినని, పెళ్లి చేసుకోవాలని అడగ్గా నిరాకరించి, మొహం చాటేశాడని ఆరోపిస్తూ, నటి పోలీసులను ఆశ్రయించింది. అతని తల్లిదండ్రులకు కూడా విషయం చెప్పానని, వాళ్లు కూడా తనకు అండగా నిలవలేదని ఆరోపించింది. నటి ఫిర్యాదుపై కేసు రిజిస్టర్ చేసిన పోలీసులు, నిందితుడి కోసం గాలిస్తున్నట్టు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Upasana: ఉపాసన కామినేని ఐస్లాండ్ పర్యటన రద్దు.. కారణం ఏంటంటే?

చంద్రహాస్ బరాబర్ ప్రేమిస్తా మూవీ టీజర్ రిలీజ్ చేసిన వి.వి.వినాయక్

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ లో కథే హీరో. స్క్రీన్ ప్లే ఊహకు అందదు : చిత్ర యూనిట్

నా ఆఫీసులో ప్రతి గోడ మీద హిచ్‌కాక్‌ గుర్తులు ఉన్నాయి : దర్శకులు వంశీ

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ సెకండ్ షెడ్యూల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Winter Beauty Tips, చలి కాలంలో చర్మ సంరక్షణ చిట్కాలు

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments