Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కొత్త వైరస్‌.. టమోటా ఫ్లూ.. చిన్నారుల్లోనే అధికం జాగ్రత్త..

Webdunia
శనివారం, 20 ఆగస్టు 2022 (23:36 IST)
tomato flu
దేశంలో కొత్త వైరస్‌లు పుట్టుకొస్తున్నాయి. కరోనా, ఒమిక్రాన్, మంకీ పాక్స్ ఇలా ఎన్నెన్నో వస్తున్నాయి. తాజాగా మనదేశంలో కొత్త ఫ్లూ వ్యాపిస్తోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొత్తగా టొమాటో ఫ్లూ ఇండియాలో ప్రమాద సంకేతాలిస్తోంది. చిన్నారుల్లో ఈ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయని లాన్సెట్ జర్నల్ హెచ్చరించింది.  
 
ఇప్పటికే దేశంలో కేరళ, ఒడిశాల్లో ఈ వ్యాధి లక్షణాలు కన్పించాయి. ఇండియాలో తొలిసారిగా మే 6వ తేదీన కేరళలోని కొల్లామ్‌లో ఈ వ్యాధి కనుగొన్నారని.. ఇప్పటివరకూ 82 మంది చిన్నారులకు వ్యాధి సోకినట్టు ప్రముఖ అంతర్జాతీయ హెల్త్ మేగజైన్ లాన్సెట్ రెస్పిరేటరీ జర్నల్ హెచ్చరించింది.  
 
 రోగ నిరోధక శక్తి మరీ తక్కువగా ఉన్నవారిలో వస్తుంది. ఈ వ్యాధి సోకితే కాళ్లు, చేతులు, నోటిపై ఎర్రగా, నొప్పితో కూడిన నీటి పొక్కుల్లా ఏర్పడతాయి. ఇవి క్రమంగా టొమాటో సైజులో పెరుగుతాయి. అందుకే వీటిని టొమాటో ఫ్లూ అని పిలుస్తున్నారు. 
 
టొమాటో ఫ్లూ లక్షణాలు
తీవ్రమైన జ్వరం, ఒళ్లు నొప్పులు, జాయింట్ పెయిన్స్, అలసట, నీరసం. కొద్దిగా చికెన్ గున్యా లక్షణాలు కన్పిస్తాయి. కొంతమంది రోగుల్లో నాసియా, వాంతులు, డయేరియా, జ్వరం, డీ హైడ్రేషన్, జాయింట్లలో నొప్పి, ఒళ్లు నొప్పులుంటాయి.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments