Webdunia - Bharat's app for daily news and videos

Install App

నడిపేది ఆడి కారు.. అమ్మేది తేనీరు... ఎక్కడ?

Webdunia
మంగళవారం, 30 మే 2023 (17:53 IST)
మనం చేసే పనిపట్ల అంకితభావం, గౌరవం, ఇష్టం ఉంటే చాలు... ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని ఇద్దరు ముంబై కుర్రాళ్లు నిరూపించారు. ఇపుడు సోషల్ మీడియాలో వీరిద్దరి గురించే జోరుగా ప్రచారం సాగుతోంది. ముంబైలోని లోఖండ్ వాలా వెనుక రోడ్డు వైపు వెళితే ఈ ఇద్దరు కుర్రోళ్లు కనిపిస్తారు. రోడ్డు పక్కనే ఆడి కారు, ఆ కారు డిక్కీలో సామాన్లు, దాని పక్కనే వేడివేడి ఛాయ్ సిద్ధం చేస్తుంటారు. చాయ్ అమ్మడం అయిపోయిన తర్వాత ఎంచక్కా ఆడికారులో వారు తిరిగి ఇంటికి వెళ్లిపోతారు. 
 
పార్ట టైమ్ ఆదాయం కోసం ఈ కారు టీ షాపును ఎంచుకున్నారు. ఈ స్టాల్‌ను అమిత్ కశ్యప్, మను శర్మలు కలిసి నడుపుతున్నారు. ఆడి కారు ఉన్నప్పటికీ ఛాయ్ అమ్మడం ఏంటా అని కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. డబ్బున్నోళ్లు గరీబోళ్లు మాదిరిగా ఈ చాయ్ అమ్మడం ఏంటా అని ఒక నెటిజన్ ప్రశ్నించడం గమనార్హం. సిగ్గు పడకుండా సంపాదించాలి. దేనికీ లేటు లేకుండా గౌరవంగా జీవించాలి అన్న సందేశంలో ఈ కుర్ర వ్యాపారవేత్తలు ముందుకు సాగిపోతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments