Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడు నెలల్లోనే కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడు : చిదంబరం

Webdunia
మంగళవారం, 25 ఆగస్టు 2020 (09:41 IST)
ఆరు నెలల తరువాత కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడు వస్తాడని ఆ పార్టీ ప్రకటించగా.. మూడు నెలల్లోపే అది జరుగుతుందంటున్నారు సీనియర్ నేత చిదంబరం.

ఓ జాతీయ ఛానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పై విషయాలు వెల్లడించారు. మరో మూడు నెలల్లోనే ఏఐసీసీ ఎన్నికలు జరుగుతాయని, అవి పూర్తి కాగానే, నూతన అధ్యక్షుణ్ని ఎన్నుకుంటామని వెల్లడించారు.

ప్రస్తుతం కరోనా కాలం నడుస్తోంది కాబట్టి ఎన్నికలు నిర్వహించలేమని ఆయన స్పష్టం చేశారు. ఇతరులకు అధ్యక్ష పగ్గాలు అప్పగించడంపై ఓ కొత్త మార్గం కనుగొన్నామన్నారు.

సోనియా, రాహుల్ క్రియాశీలకంగా లేరన్నది పూర్తి అవాస్తవమని స్పష్టం చేశారు. 2004 లో బీజేపీలో కూడా ఇదే విధంగా జరిగిందని, అప్పుడు బీజేపీని మీడియా ప్రశ్నించలేదని, కాంగ్రెస్ వెంటే పడుతోందని విమర్శించారు. మీడియా ఎప్పుడూ విపక్షం వైపే ఉండాలని సూచించారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments