Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యార్థులతో మదురై టీచర్ గ్రూప్ రొమాన్స్- వీడియో అలా లీక్ కావడంతో?

Webdunia
మంగళవారం, 5 ఏప్రియల్ 2022 (10:02 IST)
గురువుకు మచ్చ తెచ్చే పనిచేసింది ఆ టీచర్. విద్యాబుద్ధులు నేర్పే టీచర్.. విద్యార్థులను లొంగదీసుకుని దారుణానికి పాల్పడింది. విద్యార్థులతో ఏకంగా గ్రూప్ సెక్స్ చేసింది ఒక టీచర్. ఆమె చేసిన పనికి యావత్ సమాజమే తల దించుకుంటుంది. 
 
వివరాల్లోకి వెళితే.. తమిళనాడులో మధురైలో నివాసం ఉంటున్న ఒక మహిళా టీచర్ (40) దగ్గర్లోని ఒక ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తుంది. భర్త నుంచి విడాకులు తీసుకున్న ఈ టీచర్.. గత కొద్ది రోజుల నుంచి ఒంటరిగానే ఉంటుంది. ఓ వ్యాపారవేత్తతో అక్రమ సంబంధం కూడా  నెరపింది. ఇంతటితో ఆగకుండా తన వద్ద చదివే పదవ తరగతి విద్యార్థులను లొంగదీసుకుంది. 
 
వారిలో ఒక ఐదుగురు విద్యార్థులను ఇంటికి పిలిచి ఏకంగా గ్రూప్ సెక్స్ చేసింది. ఈ ఘటనను వీడియో తీసి ప్రియుడికి పంపింది. ప్రియుడు ఆ వీడియోను స్నేహితులకు పంపాడు. ఇలా ఆ వీడియో కాస్త సోషల్ మీడియాకు ఎక్కింది. దీంతో ఆ మహిళా టీచర్‌ను పోలీసులు అరెస్టు చేసి పలు కేసులు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం