Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చిల్లర నాణేలతో బైక్ కొనుగోలు చేసిన కుర్రోడు

చిల్లర నాణేలతో బైక్ కొనుగోలు చేసిన కుర్రోడు
, మంగళవారం, 29 మార్చి 2022 (10:20 IST)
డిజిటల్ కరెన్సీని ఉపయోగిస్తున్న ఈ రోజుల్లో ఓ కుర్రోడు ఏకంగా రెండున్నర లక్షల రూపాయల విలువ చేసే నాణేలు ఇచ్చి ద్విచక్రవాహనాన్ని గొనుగోలు చేశాడు. తాను కోరిన బైక్ కొనుగోలు చేసినందుకు ఆ కుర్రోడికి కొత్త అనుభూతిని ఇచ్చివుండొచ్చుగానీ, షోరూం వారికి మాత్రం వింత అనుభవాన్ని మిగిల్చింది. 
 
బైక్ కొనుగోలు చేసేందుకు ఆ కుర్రోడు తెచ్చిన మొత్తం రెండున్నర లక్షల రూపాయల నాణేలను లెక్కించేందుకు షోరూం సిబ్బందికి ఏడుగురు గంటలు పట్టింది. పది మంది సిబ్బంది ఈ మొత్తాన్ని లెక్కించారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లా అమ్మాపేట గాంధీ మైదాన్ ప్రాంతంవాసి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాబుకు ప్రజలు విరామం ఇచ్చారు.. మళ్లీ సీఎం అవుతారు : అశ్వనీదత్